ఈ రోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 67వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం కన్నులపండుగలా జరిగింది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం సూపర్ స్టార్ రజినీకాంత్ ను వరించగా ఆయన అల్లుడు ధనుష్ అసురన్ కు గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇలా ఒకే ఏడాదిలో మామా అల్లుళ్ళు నేషనల్ అవార్డు దక్కించుకోవడం అరుదైన ఘనతగా చెప్పుకుంటున్నారు. ఇక తెలుగు విషయానికి వస్తే ఉత్తమ చిత్రం, ఎడిటింగ్ విభాగాల్లో జెర్సీకి గౌరవడం […]
మొన్నటి దాకా ప్రామిసింగ్ హీరోగా ఉన్న శర్వానంద్ మార్కెట్ ఇప్పుడు డౌన్ అయిన మాట వాస్తవం. వరసగా మూడు డిజాస్టర్లు బాగా దెబ్బ తీశాయి. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను ఒకదాన్ని మించి మరొకటి కాస్ట్ ఫెయిల్యూర్ తో పాటు ఆడియన్స్ పరంగానూ నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో దాని ప్రభావం ఎంతలేదన్నా రాబోయే శ్రీకారం మీద పడింది. ఆశించిన స్థాయిలో బిజినెస్ ఆఫర్స్ రావడం లేదని ఇన్ సైడ్ టాక్. బజ్ కోసం శర్వా […]
ఇప్పుడీ ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత తనకు మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లితో చేస్తానని మహేష్ బాబు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజా అప్ డేట్ ప్రకారం ఆశించిన విధంగా స్క్రిప్ట్ రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం. కథకు సంబంధించి కొన్ని లీక్స్ గతంలోనే బయటికి వచ్చాయి. ప్రిన్స్ ఇందులో కాలేజీ ప్రొఫెసర్, మాఫియా డాన్ […]
దర్శకులు కొత్తగా ఆలోచించడం మానేసి , ఉన్న సినిమాల్లోంచి ఒక్కో సీన్ తెచ్చుకుని ఎలాగో పాసై పోతే చాలనుకుంటున్నారు. దీనికి ఉదాహరణే భీష్మ. ఫార్ములాని బట్టీ పట్టేసి బయటపడుతున్న బాపతులోకి ఇది కూడా వస్తుంది. హీరోకి అన్ని అనుకూలంగా జరగడం, ఎలాంటి ఘర్షణ లేకుండా రెండు ఫైట్లతో కార్పోరేట్ వార్స్ని కూడా సాల్వ్ చేయడం భీష్మ సినిమా స్పెషాలిటీ. హఠాత్తుగా ఒక విచిత్రమైన సిట్యుయేషన్ జరగడం, దాన్నుంచి హీరో ఎలా గెలుస్తాడు అనేది పాతజోనర్. జార్జ్బార్ అనేవాడికి […]
టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఉండే ఇమేజ్ వయసుతో నిమిత్తం లేకుండా సాగుతుంది. ఎంత ఏజ్ బార్ అయినా కుర్ర హీరోయిన్ల పక్కన వీళ్ళను చూసేందుకు అభిమానులు ఎగబడుతూనే ఉంటారు. విషయానికి వస్తే టాలీవుడ్ లో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న పూజా హెగ్డేకు ఇటీవలే అల వైకుంఠపురములో రూపంలో ఇండస్ట్రీ హిట్ దక్కింది. గత ఏడాది మహర్షి అంతకు ముందు అరవింద సమేత వీర రాఘవ ఇలా ఎవరితో చేసినా అలా హిట్టు వచ్చి చేరిపోతోంది. […]
సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా త్వరలో మొదలుకానుంది. మహర్షి రూపంలో ప్రిన్స్ కి మెమరబుల్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇది రూపొందనున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే క్లారిటీ ఇంకా లేదు కానీ సమ్మర్ కన్నా ముందే ఉండొచ్చని ఫిలిం నగర్ టాక్. తాజాగా దీనికి సంబంధించిన ఒక కీలక అప్ డేట్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తోంది. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాట్రిక్ తో జోరుమీదున్నాడు. వరుసగా మూడో ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడని అభిమానులు ఆనందంగా ఉన్నారు. అయినా కూడా ఏదో వెలితి. కారణం లేకపోలేదు. 2018లో భరత్ అనే నేను మంచి సక్సెస్ అందుకుంది. టాక్ ఎంత పాజిటివ్ గా వచ్చినా దాని కన్నా కేవలం ఇరవై రోజుల ముందు వచ్చిన రంగస్థలం రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. చాలా వసూలు చేసిందని పోస్టర్లు వేసుకున్నారు కానీ నిజాలేంటో జనం […]
కొన్నేళ్ళ క్రితం వరకు రాజేంద్రప్రసాద్ తరహాలో కామెడీ హీరోకు వన్ అండ్ ఓన్లీ కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అల్లరి నరేష్ ఆ తర్వాత ఒకేరకమైన మూస చిత్రాలు చేసి వరస పరాజయాలతో కొంత గ్యాప్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఏడాదికి నాలుగైదు సినిమాల విడుదల నుంచి ఇప్పుడు ఏకంగా ఒకటి రెండు రేంజ్ కు పడిపోయాడు. షూటింగ్ లో ఉన్న బంగారు బుల్లోడు గురించి కనీసం అప్ డేట్స్ కూడా బయటికి రావడం లేదు. Read […]
టాలీవుడ్ కు ఎన్నో జ్ఞాపకాలు అంతకు మించి ఎన్నో పాఠాలు నేర్పించిన 2019 సెలవు తీసుకొంటోంది. సరికొత్త ప్రతిభకు స్వాగతం చెబుతూ 2020 ఏవేవో ఆశలు మోసుకుని వస్తోంది. నానాటికి విజయాల శాతం తగ్గుతూ ఉండటం పట్ల ఇప్పటికే పరిశ్రమ పెద్దలు ఆందోళన చెందుతున్నప్పటికీ యువతరం దర్శకులు నవ్యతతో కూడిన ఆలోచనలతో తక్కువ బడ్జెట్ ప్రయత్నాలతో ఆకట్టుకోవడం శుభ పరిణామంగా కనిపిస్తోంది. డిజిటల్ ప్రభావం వల్ల థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో గత ఏడాది తెలుగు […]