కిడ్నాప్ కేసు నమోదు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డిలు వెలుగులోకి వచ్చారు. జనవరి 5వ తేదీ నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న భార్గవ్‌రామ్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. ఈ రోజు బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు పోలీసులకు సరెండర్ అవడంతో ఈ కేసులో నిందితుల అరెస్ట్ పూర్తయినట్లైంది. ఓ భూ వివాదంలో ఈ […]
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపంలోని బోయినపల్లిలో జరిగిన కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియకు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సికింద్రాబాద్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రేపు శనివారం అఖిల ప్రియ జైలు నుంచి విడుదల కానున్నారు. భూ వివాదాల నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్‌లో అఖిల ప్రియతోపాటు […]
కిడ్నాప్ కేసులో హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు కొత్త చిక్కులు ఎదురవబోతున్నాయి. అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. వైద్యాధికారుల నుంచి అఖిల ప్రియ ఆరోగ్యంపై నివేదిక తెప్పించుకున్న కోర్టు.. ఆ నివేదిక పరిశీలించిన తర్వాత ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది. అదే సమయంలో ఈ కేసు విచారణ కోసం అఖిల ప్రియను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై […]
తెలుగుదేశం మాజీ మంత్రి భూమా అఖిల కిడ్నాప్ కేసు సంచలనంగా మారుతోంది. ఆ కేసులో పోలీసులు కీలక వివరాలు సేకరిస్తున్నారు. వెలుగులోకి వస్తున్న విషయాల ఆధారంగా కీలక మార్పులు చేస్తున్నారు. విచారణలో భూ వివాదానికి సంబంధించి అఖిల ప్రియ ఎన్నో అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడిన అఖిల చివరకు కిడ్నాప్ చేయించేందుకు యత్నించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య చర్చల జరగ్గా, చర్చల్లో ఏవీ సుబ్బారెడ్డికి ప్రవీణ్ కొంత డబ్బు […]