ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీతో పెద్ద డిజాస్టర్ మూట గట్టుకున్న మాస్ మహారాజా రవితేజ ఆశలన్నీ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ధమాకా మీదే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన జింతక్ పాట యుట్యూబ్ లో పెద్ద హిట్టు కొట్టడం ఫ్యాన్స్ కి ఊరట కలిగిస్తోంది. క్రాక్ హిట్టు కొట్టాక ఖిలాడీతో కలిపి రెండు సూపర్ ఫ్లాపులు అందుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ధమాకా మీద అన్ని హోప్స్ పెట్టుకున్నారు. సినిమా చూపిస్త మావా,నేను లోకల్ తో బ్యాక్ […]