ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, బింబిసార, సీతారామం, కార్తికేయ 2 లాంటి గ్రాండియర్లను మాత్రమే ఎగబడి థియేటర్లలో చూస్తున్న ట్రెండ్ లో కేవలం హాస్య నటులతో ఓ సినిమా తీయడమంటే సాహసమే. వాంటెడ్ పండుగాడ్ తో రాఘవేంద్ర రావు గారి పర్యవేక్షణలో టీమ్ అలాంటి సాహసమే చేసింది. ఇది ఎప్పుడు తీశారో ఎప్పుడు పూర్తయ్యిందో తెలియదు కానీ ఓ నెల రోజుల నుంచి ప్రమోషన్లు తెగ హడావిడిగా చేస్తున్నారు. టీవీ జబర్దస్త్ ఆర్టిస్టులు ఎక్కువగా కనిపించిన ఈ ఎంటర్ టైనర్ […]
మాములుగా దిగ్గజాలు అనిపించుకున్న దర్శకులు హీరోలు హీరోయిన్ల మీద ఏదైనా పుస్తకం వచ్చినప్పుడు సినిమా ప్రేమికులకు సహజంగానే ఆసక్తి ఉంటుంది. వాటిలో మనకు తెలియని బోలెడు విషయాలు చెప్పి ఉంటారన్న ఉత్సుకత కలుగుతుంది. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, కృష్ణ, విజయనిర్మల, దాసరి నారాయణరావు, బి నాగిరెడ్డి, చక్రపాణి, డివి నరసరాజు, కాట్రగడ్డ మురారి, పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్ళ మీద బోలెడు బుక్స్ వచ్చాయి. వాటిలో కొన్ని వాళ్లే రాసినవి ఉన్నాయి. అయితే దర్శకేంద్రులు రాఘవేంద్రరావు […]
1992లో చిరంజీవి రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ‘ఘరానా మొగుడు’ ఇండస్ట్రీ హిట్ దెబ్బకు ఘరానా పదం మాస్ కు త్వరగా రీచ్ అయిపోయే తారక మంత్రంగా మారింది. అంతటి సూపర్ స్టార్ కృష్ణ సైతం ‘ఘరానా అల్లుడు’ అనే సినిమా చేశారు. నాగార్జునకు ఆ టైంలో మాస్ మార్కెట్ బాగా పెరుగుతోంది. ‘శివ’ మేనియాలో చేసిన ప్రయోగాలన్నీ బెడిసి కొట్టడంతో కమర్షియల్ ఫార్ములాని నమ్ముకుని యువసామ్రాట్ చేసిన అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, వారసుడు, […]
నిన్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పోటీకి దిగిన శ్రీకాంత్ వారసుడు రోషన్ పెళ్లి సందడి మీద భారీ అంచనాలేమీ లేవు కానీ ఏదో పండగ పూట రాఘవేంద్రరావు గారు ఎంటర్ టైన్ చేస్తారన్న నమ్మకంతో జనం నిన్న థియేటర్లకు వెళ్లారు. ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ టైటిల్ పెట్టుకుని రావడంతో హైప్ అంతో ఇంతో వచ్చింది. శ్రీలీల హీరోయిన్ గా ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా క్యాస్టింగ్ తో పాటు […]
శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD ఈ నెల 15 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లను ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. దీనికి చాలా ప్రత్యేకమైన కారణం ఉంది. తన మొదటి సినిమా దర్శకుడిగా కలియుగ పాండవులు నుంచి వెంకటేష్ కు రాఘవేంద్రరావుతో మంచి బాండింగ్ ఉంది. ఆ తర్వాత కూడా వీళ్ళ కలయికలో […]
తెలుగు సినిమా గమనాన్ని మార్చిన అతికొద్ది దర్శకుల్లో ఖచ్చితంగా చేర్చాల్సిన పేరు కె రాఘవేంద్రరావు. ఎన్టీఆర్ తో అడవి రాముడు తీసినా, చిరంజీవికి ఘరానా మొగుడు ఇచ్చినా, నాగార్జునను ఊహించని రీతిలో అన్నమ్మయ్యగా చూపించినా వాటితో చరిత్రలు సృష్టించడం ఆయనకే చెల్లింది. ఇమేజే లేని శ్రీకాంత్ ని పెళ్లి సందడితో ఓవర్ నైట్ స్టార్ చేసి ఆఫర్ల వర్షం కురిసేలా చేసిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. గంగోత్రి సక్సెస్ తర్వాత దర్శకేంద్రుడి మేజిక్ తగ్గిపోయింది. ఓం […]