iDreamPost
android-app
ios-app

ఆదిత్య 999 ఉన్నట్లా లేనట్లా !

  • Published Nov 21, 2025 | 2:39 PM Updated Updated Nov 21, 2025 | 2:39 PM

బాలయ్య అభిమానులకు ఆదిత్య 369 ఎంత స్పెషల్ ఓ తెలియనిది కాదు. అప్పట్లోనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను చాలా అద్భుతంగా కొత్తగా చూపించారు. ఇప్పటికి ఈ సినిమాకు అంతే క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమాకు సిక్వెల్ గా ఆదిత్య 999 తెరకెక్కించబోతున్నట్లు ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉంది.

బాలయ్య అభిమానులకు ఆదిత్య 369 ఎంత స్పెషల్ ఓ తెలియనిది కాదు. అప్పట్లోనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను చాలా అద్భుతంగా కొత్తగా చూపించారు. ఇప్పటికి ఈ సినిమాకు అంతే క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమాకు సిక్వెల్ గా ఆదిత్య 999 తెరకెక్కించబోతున్నట్లు ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉంది.

  • Published Nov 21, 2025 | 2:39 PMUpdated Nov 21, 2025 | 2:39 PM
ఆదిత్య 999 ఉన్నట్లా లేనట్లా !

బాలయ్య అభిమానులకు ఆదిత్య 369 ఎంత స్పెషల్ ఓ తెలియనిది కాదు. అప్పట్లోనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను చాలా అద్భుతంగా కొత్తగా చూపించారు. ఇప్పటికి ఈ సినిమాకు అంతే క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమాకు సిక్వెల్ గా ఆదిత్య 999 తెరకెక్కించబోతున్నట్లు ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉంది. దీనికి క్రిష్ దర్శకత్వం వహించబోతున్నాడని ఈ సినిమాలో కొడుకు.. మెయిన్ రోల్ లో నటించబోతున్నాడని ఇలా చాలానే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి న్యూస్ వినిపించడం లేదు.

ఘాటీ సినీ ఫెయిల్ అవ్వడంతో క్రిష్ కూడా సైలెంట్ అయిపోయాడు. దాదాపు ఫార్మ్ లేడని చెప్పొచ్చు. దీనితో అసలు ఇప్పుడు ఆదిత్య 999 సినిమా ఉందా లేదా అనే సందేహాలు అనుమానాలు పెరిగిపోయాయి. అయితే ఈ మధ్య బాలకృష్ణ గోవాలో జ‌రుగుతున్న ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు అటెండ్ అయ్యారు. అక్కడ ఆదిత్య 999 టాపిక్ వచ్చింది. త‌న త‌న‌యుడు మోక్ష‌జ్ఞ‌తో క‌లిసి ఈ సీక్వెల్ చేస్తున్నాన‌ని ఆదిత్య 999 మాక్స్ అనే పేరుతో ఈ సినిమా రూపుదిద్దుకొంటుంద‌ని అనౌన్స్ చేసారు. కానీ సినిమాకు దర్శకుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు.

మరో వైపు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా రెడీగా ఉన్నడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సినిమా కూడా ఆగిపోయింది. ఈ మధ్యనే మరోసారి ట్రైనింగ్ సెక్షన్స్ మొదలుపెట్టినట్టు టాక్. అయితే ఆదిత్య 999 స్క్రిప్ట్ వర్క్ మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందట. మొత్తానికి 2026 లో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ డైరెక్టర్ ఎవరనేదే సస్పెన్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.