iDreamPost
android-app
ios-app

ది గర్ల్ ఫ్రెండ్ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Published Nov 21, 2025 | 12:14 PM Updated Updated Nov 21, 2025 | 12:14 PM

రష్మిక నటించిన గర్ల్ ఫ్రెండ్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియంది కాదు. 90 శాతం మంది అమ్మాయిలు ఈ సినిమా చూసిన తర్వాత తమకు ఏమి కావాలి ఎలా ఉండాలి అని ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నారని.. సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. చాలా మంది ఈ సినిమాను అది తమ స్టోరీలా ఫీల్ అయ్యారు.

  • Published Nov 21, 2025 | 12:14 PMUpdated Nov 21, 2025 | 12:14 PM
ది గర్ల్ ఫ్రెండ్ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే

రష్మిక నటించిన గర్ల్ ఫ్రెండ్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియంది కాదు. 90 శాతం మంది అమ్మాయిలు ఈ సినిమా చూసిన తర్వాత తమకు ఏమి కావాలి ఎలా ఉండాలి అని ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నారని.. సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. చాలా మంది ఈ సినిమాను అది తమ స్టోరీలా ఫీల్ అయ్యారు. రష్మిక కూడా అదే రేంజ్ లో భూమా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయింది. రాహుల్ రవీంద్రన్ సక్సెస్ ఫుల్ గా తానూ అనుకున్న కథకు ప్రాణం పోసాడు. ఇక ఇప్పుడు ఈ మూవీ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుని ఓటిటి ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ రూ.14 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో రేట్ అందుకుంది . ఇక రిలీజ్ తర్వాత సినిమా అందరి అంచనాలను నిలబెట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి థియేటర్లో ఈ సినిమాను మిస్ అయినవారు ఎంచక్కా ఓటిటి లో మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.