iDreamPost
android-app
ios-app

స్పిరిట్ లో ప్రభాస్ మొత్తం 3 గెటప్స్

  • Published Nov 20, 2025 | 4:46 PM Updated Updated Nov 20, 2025 | 4:46 PM

ప్రభాస్ నుంచి రిలీజ్ కు రెడీ గా ఉన్న సినిమా రాజాసాబ్. మూవీ ప్రమోషన్స్ ను త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు టీం. ఇక ఇది కాకుండా లైన్ అప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో మూడేళ్ళ పాటు డార్లింగ్ అభిమానులు దేనికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి స్ట్రాంగ్ లైన్ అప్ ను సెట్ చేసుకున్నాడు డార్లింగ్.

  • Published Nov 20, 2025 | 4:46 PMUpdated Nov 20, 2025 | 4:46 PM
స్పిరిట్ లో ప్రభాస్ మొత్తం 3 గెటప్స్

ప్రభాస్ నుంచి రిలీజ్ కు రెడీ గా ఉన్న సినిమా రాజాసాబ్. మూవీ ప్రమోషన్స్ ను త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు టీం. ఇక ఇది కాకుండా లైన్ అప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో మూడేళ్ళ పాటు డార్లింగ్ అభిమానులు దేనికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి స్ట్రాంగ్ లైన్ అప్ ను సెట్ చేసుకున్నాడు డార్లింగ్. వీటి అన్నిటిలో బాగా బజ్ ఉన్న సినిమా ఏదంటే అది సందీప్ రెడ్డి వంగతో చేసే స్పిరిట్ సినిమానే. ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా ఈ సినిమా నుంచి వాయిస్ రూపంలో ఓ అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో సందీప్ ప్రభాస్ ను మొత్తం మూడు గెటప్స్ లో చూపించబోతున్నాడట. అవి మూడు గెటప్స్ ఆ లేదంటే మూడు క్యారెక్టర్స్ అనేది మాత్రం తెలీదు. యానిమల్ లో రణ్ బీర్ ను వయస్సుకు తగ్గట్టు కొన్ని గెటప్స్ లో చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఇక్కడ ప్రభాస్ క్యారెక్టర్ ను అలా రకరకాల గెటప్స్ లో చూపించబోతున్నాడా.. లేదా ఈ సినిమాలో ప్రభాస్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈ నెల ఆఖరి నుంచి మొదలవుతుందని అంటున్నారు. దీనిలో ఎంతవరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.