Swetha
దుల్కర్ సల్మాన్ నటించిన కాంత సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లో రన్ అవుతుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బొర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ సినిమాను రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి నిర్మించారు.

దుల్కర్ సల్మాన్ నటించిన కాంత సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లో రన్ అవుతుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బొర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ సినిమాను రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి నిర్మించారు. పీరియాడిక్ డ్రామా జానర్ లో తెరకెక్కిన ఈ మూవీ మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్ విషయానికొస్తే
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం మూవీ థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి.. ఓటిటి స్ట్రీమింగ్ కు ఇంకా చాలానే సమయం ఉంది. వినిపిస్తున్న టాక్ ప్రకారం డిసెంబర్ 12 నుంచి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయాలనీ అనుకుంటున్నారట మేకర్స్. త్వరలోనే దీని మీద అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.