Swetha
బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో రానున్న అఖండ 2 గురించి ఎదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఓసారి పోస్ట్ పోన్ అంటారు.. మరోసారి రిలీజ్ అంటారు. ఇవి కాకుండా సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఏమి రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ లో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఈ అప్డేట్ వారందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఇక ఈ ఏడాది టాలీవుడ్ రికార్డ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసేది బాలయ్యే . బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో రానున్న అఖండ 2 గురించి ఎదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఓసారి పోస్ట్ పోన్ అంటారు.. మరోసారి రిలీజ్ అంటారు. ఇవి కాకుండా సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఏమి రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ లో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఈ అప్డేట్ వారందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కచ్చితంగా ఈ సినిమా డిసెంబర్ 5 న రాబోతుందని ఈ అప్డేట్ చూసి చెప్పేయొచ్చు.
అఖండ 2 కి సంబంధించిన ట్రైలర్ ను ఈ సాయంత్రం 7 గంటల 56 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు సాలిడ్ అప్డేట్ అందించారు. దీనికి సంబందించిన ఈవెంట్ కర్ణాటకలో గ్రాండ్ గా జరగనుందట. ఓ పోస్టర్ రూపంలో ఈ అప్డేట్ ను ఇచ్చారు. ఇక ట్రైలర్ ప్రేక్షకులకు ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ సినిమా మీద అందరూ భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.