iDreamPost
android-app
ios-app

ఐ బొమ్మ కథ మళ్ళీ మొదటికి

  • Published Nov 20, 2025 | 11:01 AM Updated Updated Nov 20, 2025 | 11:01 AM

ఐ బొమ్మ గురించి ఇప్పటికి సోషల్ మీడియాలో రకరకాల కథలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు ఐ బొమ్మ ను సపోర్ట్ చేస్తుంటే కొందరు అది రాంగ్ అని అంటున్నారు . ఇక దాదాపు ఐ బొమ్మ పని అయిపోయిందనే అంతా అనుకున్నారు. వారు కూడా సైట్ క్లోజ్ చేస్తున్నామంటూ నోట్ రిలీజ్ చేశారు.

  • Published Nov 20, 2025 | 11:01 AMUpdated Nov 20, 2025 | 11:01 AM
ఐ బొమ్మ కథ మళ్ళీ మొదటికి

ఐ బొమ్మ గురించి ఇప్పటికి సోషల్ మీడియాలో రకరకాల కథలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు ఐ బొమ్మ ను సపోర్ట్ చేస్తుంటే కొందరు అది రాంగ్ అని అంటున్నారు . ఇక దాదాపు ఐ బొమ్మ పని అయిపోయిందనే అంతా అనుకున్నారు. వారు కూడా సైట్ క్లోజ్ చేస్తున్నామంటూ నోట్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా కొత్త వెబ్ సైట్ రిలీజ్ చేసారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గతంలో ఉన్నా ఐ బొమ్మ వెబ్ సైట్ లానే ఇందులో కూడా కొత్త సినిమాలు ఉన్నాయి. అందులో సినిమాలను చూసేందుకు లింక్ క్లిక్ చేస్తే మూవీరూల్స్‌’కు కనెక్ట్‌ కావడం ఆశ్చర్యం. అలా ఐ బొమ్మ మరోసారి తెరమీదకు వచ్చింది. దీనితో మరోసారి టాలీవుడ్ దర్శక నిర్మాతల గుండెల్లో అలజడి మొదలైంది. అంతా హ్యాపీగా ఉంది ఇకపై పైరసీ ఉండదు అనుకునే సమయానికి కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక ఇప్పుడు పోలీసులు ఈ వెబ్ సైట్ ను ఎలా కట్టడి చేస్తారో.. ఈ కథ ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.