iDreamPost
android-app
ios-app

రాజా సాబ్ నుంచి ఇక నాన్ స్టాప్ అప్డేట్స్

  • Published Nov 20, 2025 | 4:04 PM Updated Updated Nov 20, 2025 | 4:04 PM

ఎప్పుడో రెండేళ్ల తర్వాత రిలీజ్ పెట్టుకుని జక్కన్న ఇప్పటినుంచే ప్రమోట్ చేస్తున్నాడు. అసలు రిలీజ్ ల అప్డేట్స్ ఏమైపోయాయ్ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేశారు. ఇప్పుడు వారి ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ ట్రైలర్ ఆల్రెడీ చూసేసారు. సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్నా అంచనాలను ఆ ట్రైలర్ ఊపిరి పోసింది

  • Published Nov 20, 2025 | 4:04 PMUpdated Nov 20, 2025 | 4:04 PM
రాజా సాబ్ నుంచి ఇక నాన్ స్టాప్ అప్డేట్స్

ఎప్పుడో రెండేళ్ల తర్వాత రిలీజ్ పెట్టుకుని జక్కన్న ఇప్పటినుంచే ప్రమోట్ చేస్తున్నాడు. అసలు రిలీజ్ ల అప్డేట్స్ ఏమైపోయాయ్ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేశారు. ఇప్పుడు వారి ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ ట్రైలర్ ఆల్రెడీ చూసేసారు. సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్నా అంచనాలను ఆ ట్రైలర్ ఊపిరి పోసింది. ఇక ఆ తర్వాత మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందని అన్నారు. అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇప్పుడు దీని మీద మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి రెడీగా ఉండమంటూ హింట్ ఇచ్చాడు. అంటే ఈరోజు ఫస్ట్ సింగిల్ రాబోతుందని అర్ధం. అందులో ఇక నాన్ స్టాప్ అని కూడా అన్నాడు. సో ఇక నుంచి రాజాసాబ్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. సినిమా రిలీజ్ కు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి.. రాజాసాబ్ టీం ప్రమోషన్స్ మొదలుపెడతారేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.