Swetha
ప్రస్తుతం మథర్ హుడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు లావణ్య త్రిపాఠీ. సో కొంతకాలం యాక్టింగ్ కు దూరంగా ఉన్నట్టే. అయితే పెళ్ళికి ముందే కొన్ని సినిమాలను తీశారు. కానీ అవి థియేటర్లోకి కాస్త ఆలస్యంగా వచ్చాయి. అలా లేట్ గా ఎంట్రీ ఇచ్చిన వాటిలో తమిళ థ్రిల్లర్ మూవీ 'తనెల్' కూడా ఒకటి. తెలుగులో ఈ సినిమా 'టన్నెల్' పేరుతో వచ్చింది.
ప్రస్తుతం మథర్ హుడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు లావణ్య త్రిపాఠీ. సో కొంతకాలం యాక్టింగ్ కు దూరంగా ఉన్నట్టే. అయితే పెళ్ళికి ముందే కొన్ని సినిమాలను తీశారు. కానీ అవి థియేటర్లోకి కాస్త ఆలస్యంగా వచ్చాయి. అలా లేట్ గా ఎంట్రీ ఇచ్చిన వాటిలో తమిళ థ్రిల్లర్ మూవీ 'తనెల్' కూడా ఒకటి. తెలుగులో ఈ సినిమా 'టన్నెల్' పేరుతో వచ్చింది.
Swetha
ప్రస్తుతం మథర్ హుడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు లావణ్య త్రిపాఠీ. సో కొంతకాలం యాక్టింగ్ కు దూరంగా ఉన్నట్టే. అయితే పెళ్ళికి ముందే కొన్ని సినిమాలను తీశారు. కానీ అవి థియేటర్లోకి కాస్త ఆలస్యంగా వచ్చాయి. అలా లేట్ గా ఎంట్రీ ఇచ్చిన వాటిలో తమిళ థ్రిల్లర్ మూవీ ‘తనెల్’ కూడా ఒకటి. తెలుగులో ఈ సినిమా ‘టన్నెల్’ పేరుతో వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లో రిలీజ్ అయింది. కానీ చాలా మందికి ఈ సినిమా ఒకటి వచ్చినట్టు కూడా తెలీదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో కూడా ఉంది.
ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్స్ ఇందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఓటిటి లో మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఏ వస్తుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. అమెజాన్ ప్రైమ్ తో పాటు లయన్స్ గేట్ ప్లే అనే మరో ఓటిటి లో కూడా మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ విలన్ గ్యాంగ్ కొందరు పోలీసులని చంపేస్తుంది. మరో వైపు లావణ్యను అధర్వ ప్రేమిస్తూ ఉంటాడు.
కానీ అతని తండ్రి మాత్రం అతనికి ఉద్యోగం లేకుండా తన కూతుర్ని ఇవ్వనని చెప్తాడు. దీంతో స్నేహితులతో కలిసి అఖిల్ కానిస్టేబుల్ ఉద్యోగం తెచ్చుకుంటాడు. అందరికీ ఒక్కచోటే పోస్టింగ్ వస్తుంది. అంతా బాగానే ఉంది అనుకునే టైం కి.. కట్ చేస్తే ఓ షాక్ తగులుతుంది. అతను వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఓ విలన్ వేసిన ట్రాప్ లో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏమైంది ? వారి నుంచి హీరో తప్పించుకున్నాడా లేదా ? వీరి ప్రేమ కథ ఎంతవరకు సాగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరీ ఈ సినిమా మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.