iDreamPost
android-app
ios-app

ఈరోజు OTTలో మొత్తం ఎన్ని సినిమాలంటే !

  • Published Nov 21, 2025 | 11:32 AM Updated Updated Nov 21, 2025 | 11:32 AM

ఈ వీకెండ్ థియేటర్లో అల్లరి నరేశ్ '12ఏ రైల్వేకాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే', రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం లాంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో 12ఏ రైల్వే కాలనీ సినిమాకు కొంచెం పాజిటివ్ బజ్ ఉంది. ఇక మిగిలిన సినిమాలకు కూడా మౌత్ టాక్ బావుంటే ఆక్యుపెన్సీలు బావుంటాయి. ఇక అది కాకుండా ఓటిటిలో ఈ వారం మంచి మంచి సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి.

  • Published Nov 21, 2025 | 11:32 AMUpdated Nov 21, 2025 | 11:32 AM
ఈరోజు OTTలో  మొత్తం ఎన్ని సినిమాలంటే !

ఈ వీకెండ్ థియేటర్లో అల్లరి నరేశ్ ’12ఏ రైల్వేకాలనీ’, ప్రియదర్శి ‘ప్రేమంటే’, రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం లాంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో 12ఏ రైల్వే కాలనీ సినిమాకు కొంచెం పాజిటివ్ బజ్ ఉంది. ఇక మిగిలిన సినిమాలకు కూడా మౌత్ టాక్ బావుంటే ఆక్యుపెన్సీలు బావుంటాయి. ఇక అది కాకుండా ఓటిటిలో ఈ వారం మంచి మంచి సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. అలాగే ఈరోజు ఓటిటి లో ఏ ఏ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయో చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :

బైసన్ (తెలుగు మూవీ) – నవంబరు 21

ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 21

హౌమ్ బౌండ్ (హిందీ మూవీ) – నవంబరు 21

డైనింగ్ విత్ ద కపూర్స్ (హిందీ రియాలిటీ షో) – నవంబరు 21

వన్ షాట్ విత్ ఈడ్‌ షీరాన్(హాలీవుడ్ మూవీ)- నవంబరు 21

అమెజాన్ ప్రైమ్ :

ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబరు 21

జియో హాట్‌స్టార్ :

జిద్దీ ఇష్క్ (హిందీ సిరీస్) – నవంబరు 21

ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో(కామెడీ సిరీస్)- నవంబర్ 21

ర్యాంబో ఇన్ లవ్(తెలుగు వెబ్ సిరీస్ న్యూ ఎపిసోడ్స్)- నవంబర్ 21

అజ్‌టెక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 23

సన్ నెక్స్ట్ :

ఉసిరు (కన్నడ సినిమా) – నవంబరు 21

కర్మణ్యే వాధికరస్తే(తెలుగు సినిమా)- నవంబరు 21

డీజిల్(తెలుగు సినిమా)- నవంబరు 21

జీ5 :

ద బెంగాల్ ఫైల్స్ (హిందీ మూవీ) – నవంబరు 21

మనోరమ మ్యాక్స్ :

షేడ్స్ ఆఫ్ లైఫ్(మలయాళ సినిమా)- నవంబరు 21

లయన్స్ గేట్ ప్లే..

టన్నెల్(తమిళ మూవీ)- నవంబర్ 21

ఈ సినిమాలు కాకుండా ఇంకొన్ని సినిమాలు ఈ వీకెండ్ లోపు యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి