Swetha
దేవర తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీని నుంచి అప్పుడప్పుడు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. మొనీమధ్యన ఈ మూవీ షూట్ కు బ్రేక్ తీసుకుని.. రీసెంట్ గానే మూవీ న్యూ షెడ్యూల్ మొదలైందని.. ఇప్పుడు జరుగుతున్న ఈ షూట్ నవంబర్ ఎండ్ కి కంప్లీట్ అవుతుంది.

దేవర తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీని నుంచి అప్పుడప్పుడు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. మొనీమధ్యన ఈ మూవీ షూట్ కు బ్రేక్ తీసుకుని.. రీసెంట్ గానే మూవీ న్యూ షెడ్యూల్ మొదలైందని.. ఇప్పుడు జరుగుతున్న ఈ షూట్ నవంబర్ ఎండ్ కి కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ డిసెంబర్ లో శ్రీలంకలో మొదలవుతుందనే టాక్ వినిపించింది. అలాగే మరో వైపు దేవర 2 కి కూడా డిసెంబర్ నుంచి డేట్స్ ఇచ్చాడని అన్నారు.
కానీ ప్రశాంత్ నీల్ అప్డేట్ వచ్చేసరికి ఆ వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ముందుగా ప్రశాంత్ నీల్ సినిమా మీద కంప్లీట్ ఫోకస్ పెట్టబోతున్నారు. ఆ తర్వాత సితార- నీల్సన్ సినిమా చేయాల్సి వుంది. ఆ తరువాత త్రివిక్రమ్ సినిమా అని గతంలో టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు లైన్ అప్ మారిపోయింది. ప్రశాంత్ నీల్ తో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా తీయబోతున్నాడట.
ప్రస్తుతానికి అటు ఎన్టీఆర్ ఓ సినిమాతో ఇటు త్రివిక్రమ్ మరో సినిమాతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వారి ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక వీరిద్దరూ కలవబోతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా బ్యాక్డ్రాప్ అంతా కూడా కుమారస్వామి పురాణగాథతో మైథలాజికల్ ఫాంటసీ సబ్జెక్ట్ తో ఉండబోతుందన్న సంగతి తెలిసిందే. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.