Swetha
రాజా సాబ్ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఉంటాయని థమన్ ఆల్రెడీ ఓ పోస్ట్ చేసాడు. దీనితో ఈరోజు సాంగ్ రిలీజ్ ఎప్పుడు ఉండబోతోందనే అప్డేట్ ఇచ్చేసారు. ఆల్రెడీ మూవీ నుంచి మొదటి ట్రైలర్ వచ్చింది.

రాజా సాబ్ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఉంటాయని థమన్ ఆల్రెడీ ఓ పోస్ట్ చేసాడు. దీనితో ఈరోజు సాంగ్ రిలీజ్ ఎప్పుడు ఉండబోతోందనే అప్డేట్ ఇచ్చేసారు. ఆల్రెడీ మూవీ నుంచి మొదటి ట్రైలర్ వచ్చింది. ఇక అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నది సినిమాలో సాంగ్ కోసం. ఎందుకంటే డార్లింగ్ నుంచి ఓ డ్యాన్స్ చూసి చాలా రోజులు అయింది. పైగా ఈ సినిమాలో డ్యాన్స్ కౌంట్ బాగానే ఉంటుందని కూడా అన్నారు.
ఇక ఇప్పుడు ఫస్ట్ సింగల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. పోస్టర్ చూస్తుంటే సినిమాలో డార్లింగ్ డ్యాన్స్ ఇరగదీసినట్టు కనిపిస్తుంది. మొదటి సాంగ్ నవంబర్ 23 న రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఈ సాంగ్ కు థమన్ ఎలాంటి అదిరిపోయే బీట్స్ అందించాడో చూడాలి. పైగా సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులు మాత్రమే ఉంది కాబట్టి మూవీ టీం వీలైనంత త్వరగా ప్రమోషన్స్ మొదలుపెడితే బెటర్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#TheRajaSaab ka Style 😎#RebelSaab – A song that takes you back to the 2000s darling era 🔥#TheRajaSaabOnJan9th #Prabhas@DirectorMaruthi @MusicThaman pic.twitter.com/3XSFtoOnj5
— The RajaSaab (@rajasaabmovie) November 21, 2025