Swetha
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఇప్పటి వరకు సినిమా మీద అంచనాలు ఒకెత్తయితే ట్రైలర్ తర్వాత సినిమా మీద ఇంకాస్త అంచనాలు పెరిగాయి. ముందుగానే చెప్పినట్టుగానే ఇప్పటివరకు వచ్చిన సిక్వెల్స్ లో ఈ సిక్వెల్ అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేయబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఇప్పటి వరకు సినిమా మీద అంచనాలు ఒకెత్తయితే ట్రైలర్ తర్వాత సినిమా మీద ఇంకాస్త అంచనాలు పెరిగాయి. ముందుగానే చెప్పినట్టుగానే ఇప్పటివరకు వచ్చిన సిక్వెల్స్ లో ఈ సిక్వెల్ అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేయబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్ లో ఒక్కో షాట్ ఒక్కో రేంజ్ లో ఉంది అలాగే దానికి థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాల్సిందే. ఇక ట్రైలర్ విషయానికొస్తే..
ట్రైలర్ మొత్తంలో గమనిస్తే.. ఆల్మోస్ట్ సగం స్టోరీ చెప్పేశారు. కొన్ని శత్రు దేశాలు జనంలో దేవుడే లేడనే భయాన్ని సృష్టిస్తే వాళ్ళని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చూసుకుంటారు. దానిని లక్ష్యంగా చేసుకుని నలభై రోజులు జరిగే కుంభమేళాను టార్గెట్ చేస్తారు. దానికి బాగా మంత్రం శక్తులు వస్తున్నట్లు ఓ దుర్మార్గుడు సాయం చేస్తాడు. అతనే ఆది పినిశెట్టి. అలాంటి సమయంలోహిమాలయాల్లో ఉండే అఖండ బయటకు వస్తాడు. మరోవైపు ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ కూడా తన తల్లి మాట కోసం రంగంలోకి దిగుతాడు. ఇలా హైందవ రక్షణ కోసం జరిగే మహాయుద్ధంలో ఎలా ప్రజలను కాపాడాడు అనేది సినిమా కథ.
విజువల్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇక బాలయ్య పెర్ఫార్మెన్స్ పీక్స్ .. ఆదిపినిశెట్టి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ముందుగా చెప్పినట్టుగానే గూస్బంప్స్ ఇచేలా ఉన్నాయి. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.