Swetha
మహేష్ బాబు రాజమౌళి మూవీ వారణాసి రావడానికి ఎంత లేదన్న రెండేళ్ల సమయం పడుతుంది. ఈ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ తర్వాత ఇంకాస్త అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఆల్రెడీ మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. అది కాకుండా ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని..
మహేష్ బాబు రాజమౌళి మూవీ వారణాసి రావడానికి ఎంత లేదన్న రెండేళ్ల సమయం పడుతుంది. ఈ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ తర్వాత ఇంకాస్త అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఆల్రెడీ మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. అది కాకుండా ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని..
Swetha
మహేష్ బాబు రాజమౌళి మూవీ వారణాసి రావడానికి ఎంత లేదన్న రెండేళ్ల సమయం పడుతుంది. ఈ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ తర్వాత ఇంకాస్త అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఆల్రెడీ మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. అది కాకుండా ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని.. అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని.. ఎంఎం కీరవాణి గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. దీని గురించి చెప్పారు.
అయితే ఆల్రెడీ రిలీజ్ అయినా సంచారి సాంగ్, కుంభ థీమ్ సాంగ్ సినిమాలో ఉంటాయా లేదా అవి ప్రమోషనల్ సాంగ్స్ ఆ అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. ఇక రాజమౌళి ఈసారి మ్యూజిక్ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు ని మించిన సాంగ్ వారణాసిలో ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ఇక ప్రస్తుతం మూవీ టీం హనుమంతుడి మీద కామెంట్స్ కేసులు, టైటిల్ కాంట్రవర్సి గొడవల్లో మునిగి తేలుతుంది. వీలనైంత త్వరగా ఈ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నారు టీం.
ఇక సినిమా నుంచి మహేష్, పృథ్విరాజ్, ప్రియాంకా చోప్రా లుక్స్ ఆల్రెడీ రివీల్ చేశారు. ఈ ముగ్గురితో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. సో ఇక స్పెషల్ పబ్లిసిటీ అవసరం లేదు. సో రాజమౌళి షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టొచ్చు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.