తెలుగులో ఆడేశాయి కదాని గుడ్డిగా హిందీలో రీమేక్ చేయడానికి తొందరపడితే అంతే సంగతులు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ అంత స్థాయిలో బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం యూత్ ఫుల్ కంటెంట్ ప్లస్ హీరో క్యారెక్టరైజేషన్. అంతే తప్ప ఊరికే హిట్ అయిపోలేదు. కానీ లేటెస్ట్ గా వస్తున్నవి చూస్తే మాత్రం మన నిర్మాతలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వసూళ్ల సాక్షిగా కనిపిస్తున్నాయి. ఆ మధ్య నాని జెర్సీని షాహిద్ కపూర్ తో […]
తెలుగులో క్రీడలను ఆధారంగా చేసుకుని వచ్చిన బయోపిక్స్ తక్కువే అని చెప్పాలి. నాని జెర్సీ విడుదలయ్యాక దానికి వచ్చిన స్పందన ఇంకొందరికి స్ఫూర్తినిచ్చిన మాట వాస్తవం. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. చక్ దే ఇండియాతో మొదలుకుని మేరీ కోమ్, పాన్ సింగ్ తోమర్, భాగ్ మిల్కా భాగ్ ఇలా చాలానే ఉన్నాయి. అందులో అధిక శాతం విజయం సాధించాయి కూడా. టాలీవుడ్ లో గత ఏడాది కౌసల్య కృష్ణమూర్తి కూడా పర్వాలేదు […]