పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా ఈ సారి మంచి కమర్షియల్ సినిమాతో రాబోతున్నాడు. గెహన సిప్పి హీరోయిన్ గా జార్జి రెడ్డి దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో చోర్ బజార్ అనే సినిమాతో జూన్ 24న ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఇందులో సీనియర్ నటి అర్చన ముఖ్య పాత్రలో నటిస్తుంది. బుధవారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో ఆకాష్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఇక చోర్ […]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా జీవన్ రెడ్డి ఖరారయ్యారని, నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో మరో ట్విస్ట్ తెరపైకి మొదలైంది. రాష్ట్రంలోనాగార్జున సాగర్ ఉపఎన్నిక పూర్తి అయ్యే వరకు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయాలని అధిష్ఠానానికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తో పాటు కొంత మంది సీనియర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు.. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి కార్యదర్శి ఎస్ ఎస్ బోస్ రాజుకు, హైకమాండ్ పెద్దలకు […]
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నిక విషయంలో సస్పెన్స్ కి తెరపడినట్లు తెలుస్తోంది. పీసీసీ పగ్గాలను జీవన్ రెడ్డికి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ పదవి కోసం చాలా మంది సీనియర్లు పోటీ పడ్డప్పటికీ చివరి వరకూ రేవంత్ రెడ్డి, కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు గట్టిగా వినిపించాయి. కాగా చివరి నిమిషంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గుచూపినట్లులు తెలుస్తోంది. ఇవ్వాలో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. పీసీసీ చీఫ్ […]
జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన అనంతరం టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ కొత్త సారథి ఎంపిక అధిష్ఠానానికి ఓ ప్రహసనంగా మారింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం ఎట్టకేలకు ఎంపిక ఫైనల్ కు చేరినట్లు తెలిసింది. ఢిల్లీలో ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ల తో పాటు…మధు యాష్కీ లాంటి వారందరి అభిప్రాయాలు ఢిల్లీ పెద్దలు సేకరించారు. మూడు రోజుల క్రితం మాజీ మంత్రి జీవన్ […]
అసలే షేర్ ఖాన్ రాజ్యం కోసం కాపుకాసి ఉన్నాడు.. ఏ మాత్రం అవకాశం చిక్కినా విరుచుకుపడతాడు.. ఓ సినిమాలోని ఈ డైలాగు తెలంగాణ రాజకీయాలకు సరిపోయేలా ఉంది. కాకపోతే ఇక్కడ షేర్ ఖాన్ గా బీజేపీని చెప్పుకోవచ్చు. 2020 ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. అధికార పార్టీకి వెనక్కి నెట్టి దుబ్బాక సీటు కొట్టేసింది. జీ్హెచ్ ఎంసీలో దూసుకెళ్లింది. ఇప్పటి 4 వరకూ తన బలాన్ని 48కు పెంచుకుంది. ఈ ఊపుతో అన్ని పార్టీలపైనా దృష్టి సారించింది. […]