ఓటిటి ఫ్యాన్స్ కోసం ఈ వారం వినోదం భారీగా ఉండబోతోంది. థియేటర్లలో విడుదలవుతున్న విరాటపర్వం, గాడ్సేలతో పాటు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో వస్తున్న ఎంటర్ టైన్మెంట్ రెడీ అవుతోంది. అవేంటో చూద్దాం. రేపు ప్రైమ్ లో యాంకర్ సుమ నటించిన ‘జయమ్మ పంచాయితీ’ స్ట్రీమింగ్ కానుంది. జనం హాలు దాకా వెళ్లి చూడకపోవడంతో ఫ్లాప్ అయ్యింది కానీ స్మార్ట్ స్క్రీన్ మీద బాగా రీచ్ అవుతుందనే నమ్మకం టీమ్ లో ఉంది. 17న వచ్చే వాటిలో […]
బుల్లితెరపై ఎవర్ గ్రీన్ యాంకర్ ఎవరు అంటే.. అందరూ చెప్పే ఒకే పేరు సుమ. మే6న సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా పెద్ద హిట్ కానప్పటికీ, ఫర్వాలేదనే టాక్ ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. జూన్14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్ కంటెంట్ కు భిన్నంగా పూర్తి గ్రామీణ వాతావరణంలో నడిచిన కథను ఎంచుకున్నారు సుమ. […]
తెలుగు వారిళ్లలో ఒకరిగా మారిపోయిన బుల్లితెర మహారాణి యాంకర్ సుమ ప్రతి రోజు ఏదో ఒక షోతో గత కొన్ని సంవత్సరాలుగా మనల్ని పలకరిస్తూనే ఉంది. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఒక సినిమాలో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత సినిమాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ తో మెరిపించే సుమ చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల మెయిన్ లీడ్ లో జయమ్మ పంచాయతీ అనే సినిమా చేసింది. మే 6న ఈ సినిమా థియేటర్లలో […]
గుర్తింపు ఉన్న హీరోలకే థియేటర్ సినిమాలకు ఓపెనింగ్ రాక ఇబ్బంది పడుతుంటే బుల్లితెరపై మాత్రమే తళుక్కుమనే స్టార్ యాంకర్ సుమని టైటిల్ రోల్ లో మూవీ తీయడమంటే సాహసమే. అయినా దాని చేసి చూపించారు జయమ్మ పంచాయితీ టీమ్. పవన్ కళ్యాణ్ ట్రైలర్ ని లాంచ్ చేయడంతో అంతోఇంతో జనం దృష్టి దీనిపైకి మళ్లింది. నిన్న స్ట్రాంగ్ కాంపిటీషన్ మధ్య విడుదలైన ఈ విలేజ్ ఎంటర్ టైనర్ కు దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు. స్టార్ క్యాస్టింగ్ […]
ఆచార్య కథ దాదాపు ముగిసిపోయినట్టే. బ్యాడ్ టాక్ వచ్చినా కూడా మరీ ఈ రేంజ్ డిజాస్టర్ ఎవరూ ఊహించనిది. ముఖ్యంగా ఇన్నేళ్ల తర్వాత తన కం బ్యాక్ పీరియడ్ లో ఇలాంటి ఫలితం అందుకోవడం మెగాస్టార్ జీర్ణించుకోలేకపోతున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే చాలా చోట్ల ఆచార్య కంటే నెల క్రితం రిలీజైన కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ వసూళ్లు బాగున్నాయి. ట్రేడ్ చెబుతున్న రిపోర్ట్స్ ప్రకారం రెండో వారంలో కూడా ఆచార్య కొనసాగితే డెఫిసిట్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. […]
వచ్చే నెల 6న విడుదల కాబోతున్న జయమ్మ పంచాయితీలో సుమ టైటిల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ లాంచ్ చేయడంతో జనం గట్టిగానే చూశారు. అయితే ఈ కారణంగా ఓపెనింగ్స్ వస్తాయని మాత్రం చెప్పలేం. ఎందుకంటే యాంకర్ గా ఎంత గొప్ప పేరున్నా సుమ తెరమీద కనిపించి చాలా కాలం అయ్యింది. ఎప్పుడో దాసరిగారు కళ్యాణ ప్రాప్తిరస్తులో హీరోయిన్ గా లాంచ్ చేశాక అడపాదడపా కొన్ని సినిమాలు […]