KGF 2 రిలీజ్ డేట్ ని ఎప్పుడో ఆరు నెలల క్రితం ఏప్రిల్ 14 ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు. కానీ విజయ్ బీస్ట్ మాత్రం ఉన్నట్టుండి ఏప్రిల్ 13ని సడన్ గా ఓ నెల రోజుల ముందు అఫీషియల్ గా లాక్ చేసుకుంది. తమిళనాడులో కెజిఎఫ్ మీద దీని ప్రభావం ఉంటుందని తెలిసినా యష్ నిర్మాతలు వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు. దానికి తగ్గట్టే రాఖీ భాయ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అదరగొడుతున్నాడు. కానీ బీస్ట్ పరిస్థితి […]
వచ్చే వారం విడుదల కాబోతున్న విజయ్ Beast Movieకి తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ విడుదల దక్కనుంది. KGF2తో పోటీ ఉన్నా సరే 10 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ తో రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు సపోర్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా స్క్రీన్లు మంచివే దొరుకుతాయి. నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ తదితరులు హాజరయ్యారు. అసలైన […]
ఎంతసేపూ మన హీరోలు తమిళ దర్శకుల వెంటపడటమే కానీ టాలీవుడ్ డైరెక్టర్లతో తమిళ స్టార్లు సినిమాలు చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. చరిత్రను తవ్వినా మణిరత్నం, కె బాలచందర్, కెఎస్ రవికుమార్, సురేష్ కృష్ణ, కరుణాకరన్, ధరణి, మణివణ్ణన్ ఇలా ఎందరో ఇక్కడ చెప్పుకోదగ్గ చిత్రాలు చేశారు కానీ ఇక్కడి నుంచి వెళ్లి ఆరవ కథానాయకులను మెప్పించిన వాళ్ళు తక్కువ. సదరు ప్రాంతీయాభిమానం అలాంటిది మరి. ఇప్పటికీ రామ్ లాంటి యంగ్ స్టర్స్ లింగుస్వామితో చేస్తున్న సంగతి […]