ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలయ్యారు తరహాలో హీరొయిన్ పూజా హెగ్డే ఇన్స్ టా అకౌంట్ నుంచి వచ్చిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెను దుమారమే రేపుతోంది. ఇవాళ పూజా ఉన్నట్టుండి రాత్రి తన ఇన్స్ టా హ్యాండిల్ ని ఎవరో హ్యాక్ చేశారని అందుకే తప్పుడు మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్లిపోయిందని అందులో పేర్కొంది. అధిక శాతం ఫాలోయర్స్ కి అసలేం జరిగిందో అర్థం కాలేదు. ఆరా తీస్తే పూజా హెగ్డే అకౌంట్ […]
కరోనా రక్కసి ప్రపంచాన్ని పీడిస్తున్న వేళ ఇదే అదనుగా హ్యాకర్లు సైబర్ దాడులకు తెగబడుతున్నారు. యుజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి మెయిల్స్, వాట్సాప్ ద్వారా మాల్వేర్ ని చొప్పించే ప్రయత్నం చేస్తునట్టు బెంగుళూరు కు చెందిన సుబెక్స్ అనే అనెలటిక్స్ సంస్థ గుర్తించి హెచ్చరికలు జారీచేసింది. మ్యానఫ్యాక్చరింగ్ సంస్థలు తప్ప మిగిలిన అన్ని రంగాలపై కరోనా ఔట్ బ్రేక్ తరువాత ఈ తరహా ఫిషింగ్ దాడులకు హ్యాకర్లు తెగబడినట్టు గుర్తించామని చెప్పుకోచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో ఐటి […]