వివాహం అనగానే దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం, కట్టుబాట్లు ఉంటాయి. వారి ప్రాంతానికి తగ్గట్లుగా ఎన్నో ఏళ్ళుగా అలా కొనసాగుతూనే ఉంటాయి. అయితే పరిస్థితుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇప్పుడు అలాంటి కొత్త నిబంధనతో కూడిన సంప్రదాయాన్నే ప్రారంభించింది రాజస్థాన్ లోని ఒక పంచాయతీ. రాజస్థాన్ లోని కుమావత్ వర్గం కొత్తగా పెళ్ళికాబోయే వరుడికి చిత్రమైన నియమం పెట్టింది. గడ్డంతో ఉన్న పెళ్ళకొడుకును వివాహానికి అనుమతించకూడదని తీర్మానం చేసింది. ఫ్యాషన్ గా ఉండటం బాగుంటుందని, కానీ ఆ పేరుతో […]
హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఆపై విలన్ గా మారి సక్సెస్ కొట్టి మళ్ళీ తిరిగి హీరోగా స్టార్ గా ఎదిగిన గోపిచంద్ కు ఈ మధ్య టైం కలిసి రావడం లేదు. గత కొన్నేళ్లుగా వరసగా చవిచూస్తున్న పరాజయాలు అభిమానులకు నిరాశ కలిగిస్తున్నాయి. భారీ అంచనాలతో స్పై థ్రిల్లర్ గా రూపొందిన చాణక్య గత అక్టోబర్లో విడుదలై డిజాస్టర్ ఫలితాన్నిఅందుకుంది. అంతకు ముందు సినిమాలాదీ అదే దారి. ఇదిలా ఉండగా గోపీచంద్ కొత్త సినిమాకు సీటీ మార్ […]