యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా గురించి మామూలు జననానికి బిగ్ బాస్ వచ్చాక తెలుసేమో కానీ, కాస్త సోషల్ మీడియా టచ్ ఉన్న అందరికీ ఈ జంట సుపరిచితమే. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, రీల్స్, టిక్ టాక్ లలో జంటగా వీరిద్దరికీ ఒక ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. వైవా అనే సిరీస్ ద్వారా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ ఆ తర్వాత కవర్ సాంగ్స్ చేస్తూ, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ లు […]