iDreamPost
android-app
ios-app

లగ్జరీ కారు కొన్న దీప్తి సునయన.. ధర ఎంతంటే

  • Published Apr 23, 2024 | 12:40 PM Updated Updated Apr 23, 2024 | 12:40 PM

బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన గురించి అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ.. ఈ అమ్మాడు మంచి గుర్తింపునే తెచ్చుకుంది. అంతేకాకుండా.. తరుచు తన క్యూట్ గ్లామరెస్ ఫోటోస్ ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో దీప్తి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా దీప్తి సునైనా కాస్త డిఫరెంట్ కారును తీసుకుంది. ఇక ఈ కారు ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు.

బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన గురించి అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ.. ఈ అమ్మాడు మంచి గుర్తింపునే తెచ్చుకుంది. అంతేకాకుండా.. తరుచు తన క్యూట్ గ్లామరెస్ ఫోటోస్ ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో దీప్తి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా దీప్తి సునైనా కాస్త డిఫరెంట్ కారును తీసుకుంది. ఇక ఈ కారు ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Apr 23, 2024 | 12:40 PMUpdated Apr 23, 2024 | 12:40 PM
లగ్జరీ కారు కొన్న దీప్తి సునయన.. ధర ఎంతంటే

‘దీప్తి సునయన’.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడయా యూజర్లందరికీ ఈమె సుపరిచితమే. కేవలం ఒక యూట్యూబర్ గా రెరీర్ ప్రారంభిన దీప్తి ఆ తర్వాత.. పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఈ బ్యూటీకి మరింత పాపులారీటి సంపాదించుకుంది. అలాగే తన ప్రియుడు య్యూటుబర్ షన్నుతో ప్రేమ వ్యవహారంతో సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా నిలించింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మాడు కవర్ సాంగ్స్ అంటూ.. వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా లైప్ ను గడిపేస్తుంది.ఇదిలా ఉంటే.. తాజాగా దీప్తి సునయనకాస్త డిఫరెంట్ కారును తీసుకుంది. మరి ఈ కారు రేటు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయనగురించి అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ.. ఈ అమ్మాడు మంచి గుర్తింపునే తెచ్చుకుంది. అంతేకాకుండా.. తరుచు తన క్యూట్ గ్లామరెస్ ఫోటోస్ ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో దీప్తి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక  అక్కడ ఆమెకు ఉండే ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ అమ్మాడుకి ఇన్ స్టా గ్రామ్ లో 42 లక్షలకు పైగా ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా దీప్తి సునయన.. ఓ కారుని కొనుగోలు చేసింది. అయితే అందరీలా మంచి లగ్జరీ కారును కొనుగోలు చేసింది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. దీప్తి కొనుగోలు చేసిన ఈ  కారు కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. కాగా, దీప్తి టయోటా హై లక్స్ అనే కారుని కొనుగోలు చేసింది.

అయితే ఇందులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వరకు కూర్చోవచ్చు. అలానే వెనక లగేజీ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. ఇక  ఇందుకు సంబంధించిన పోస్ట్ ను తన ఇన్ స్టా స్టోరీ షేర్ చేసింది. ఇక దానిని ఆ స్టోరిని చూసిన నెటిజన్స్  నార్మల్ కారు కాకుండా.. ఇలా డిఫరెంట్ కారును దీప్తి ఎందుకు తీసుకుందా అని  అనుకుంటున్నారు. ప్రస్తుతం దీప్తి సునైనా పెట్టిన ఈ స్టోరీ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం దీప్తి యూట్యూబ్‌లో పలు వెబ్ సీరిస్ ను చేస్తోంది. మరి, దీప్తి సునయన కొనుగోలు చేసిన టయోటా హై లక్స్ కారు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet