అనూహ్య వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వరుసగా తుఫాన్లు దాడి చేస్తున్నాయని వాతావరణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఏకధాటి వర్షాలు.. ఆ తరువాత నివర్.. బురేవి.. ఇప్పుడు ఆర్నబ్ వంతు అంటున్నారు. ఒక పక్క బురేవీ ప్రభావం వీడకముందే కొత్తగా ఆర్నబ్ పేరుతో మరో తుఫాను ముంచుకొస్తోందని విశ్లేషిస్తున్నారు. బంగాళాఖాతం, అరేబియా మహాసముద్ర, హిందూ మహాసుముద్రాల్లోని ఉపరితల వాతావరణంలో తుఫాన్లు ఏర్పడేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా వెనువెంటనే […]