మంత్రి పదవి కోసం తమ్మినేని సీతారామ్ సభాపతి పదవిని దిగజార్చారు అంటున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చంద్రబాబు మెప్పుకోసం కమ్యూనిజాన్ని దిగజార్చడం లేదా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. శనివారం రామకృష్ణ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు.. సభ హుందాను దిగజార్చాయని, 1953- 2022 వరకు జరిగిన సమావేశాలు ఎప్పుడూ ఇంత ఘోరంగా జరగలేదని విమర్శించారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆ కుర్చీకి ఉన్న పరువు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. మరి […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సమసమాజం ఏర్పడుతుందన్నంతగా సీపీఐ నాయకులు చేస్తున్న ప్రకటనలను చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. బీజేపీ రోడ్డు మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాను అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా తప్పుపట్టారు. గురు, శుక్రవారాల్లో మీడియాతో మాట్లాడిన వీరు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. బీజేపీ ఆశీర్వాదంతో అధికారంలోకి రావాలని పవన్ కలులు కంటున్నారని, ఇలాంటి తింగరోళ్లను ఉపయోగించుకొనే నరేంద్రమోడీ […]
జంగారెడ్డిగూడెం ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అబద్దాలు చెబుతున్నారని, ఆయన అసెంబ్లీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గతంలో చంద్రబాబును ఆ విధంగా డిమాండ్ చేశారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రామకృష్ణ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం బాధిత కుటుంబాలను పరామర్శించి, పరిహారం రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్తీ సారా తాగి మృతిచెందింది ఐదుగురే అని సీఎం, మంత్రి అసెంబ్లీ ప్రకటించినా పట్టించుకోకుండా టీడీపీ మాదిరిగానే విమర్శలు […]
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అది నిజమేనని అనేకసార్లు రుజువైంది. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల మాదిరిగా.. రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కూడా మారిపోతుంటాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పొత్తు పెట్టుకుని,ఆ తంతు కాస్త అయిపోయిన తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటుంటారు. మరికొన్ని పార్టీలు పాత మిత్రులను వదిలేసి.. కొత్త మిత్రులతో స్నేహం చేస్తుంటాయి. అలాంటి పార్టీల అధినేతలపై పాత మిత్రులు గుర్రుగా ఉంటుంటారు. ఈ తరహాకు చెందిన పార్టీలే జనసేన, […]
న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే విధంగా.. రాష్ట్ర మంత్రులు వ్యాఖ్యలు చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొనడం వింతగా ఉందని అధికారపార్టీ నేతలు అంటున్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లేఖ రాస్తూ మంత్రుల మాటతీరును తప్పుపట్టారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉంటాం అని రాష్ట్రమంత్రులు స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదని, ఏపీ హైకోర్టు తీర్పును గౌరవించాలని సూచించారు. అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ […]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబుపై కోపం ఉంటే ఆయనపై చూపించుకోవాలని, అమరావతి పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నాయకులు తప్పు పడుతున్నారు. శుక్రవారం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష అని, అభివృద్ధి పేరుతో జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. భూ కుంభకోణంపైనే అభ్యంతరం.. సీఎం జగన్కు చంద్రబాబుపై వ్యక్తిగతంగా ఎలాంటి కోపంలేదని, కేవలం ఆయన […]
ఆడలేక మద్దెల ఓడ అన్న చందంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీల తీరు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అలా ప్రకటించారో లేదో.. అందరూ కూడబలుక్కుని మాట్లాడినట్లుగా ఎన్నికలను మళ్లీ మొదట్నుంచి జరపాలని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నుంచి మొదలుకుని జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ సారధి కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రామకృష్ణ, చివరకు కాంగ్రెస్ నూతన సారధి సాకే శైలజానాథ్ వరకూ […]
వెనకటికి చదువుకున్న వాడు కాకరకాయ అంటే చదువుకొన్న వాడు కీకరకాయ అన్నాడట… సిపిఐ రామకృష్ణ పరిస్థితి అచ్చు అలాగే ఉంది… అప్పట్లో ఎర్ర కమ్యూనిస్ట్ ఇప్పుడు పచ్చ కమ్యూనిస్ట్ అని ఆరోపణలు ఎదుర్కుంటున్న రామకృష్ణ నిత్యం ప్రభుత్వం మీద ఎదో ఒక ఆరోపణతో వార్తల్లో ఉండటానికి ఆరాటపడుతుంటాడు …. టీడీపీ చేపడుతున్న వివిధ నిరసన కార్యక్రమాలకు పచ్చ నాయకుల కన్నా ముందే ఈ ఎర్రన్న హాజరవుతూ ఊగిపోతూ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నాడు . ఈయన వైఖరితో […]
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరిగి మునపటి రాజకీయాలు చేసేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో చంద్రబాబు హయాం మొదలైనప్పటి నుంచీ 2014 వరకు వివిధ రాజకీయ పార్టీలతో కలసి ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు తొలిసారి 2019లో ఒంటిరిగా పోటీ చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మళ్లీ ఒంటరి పోరుకు వెళ్లకూడదని భావిస్తున్నట్లుగా ఉన్నారు. తిరిగి పూర్వపు విధానంలోనే పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి […]