కోవిడ్ తీవ్రంగా అటాక్ అయి తగ్గిపోయిన ఏడాది దాకా గుండెకు ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కోవిడ్-19 బారిన పడ్డవారిలో హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ లాంటి 20 రకాల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరిగిందని ఓ అమెరికన్ స్టడీ తేల్చింది. కోవిడ్ లక్షణాలు స్వల్పంగా కనిపించిన వారిలోనూ ఈ రిస్కు కనిపిస్తుందని స్టడీ చెబుతోంది. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు అమెరికన్ వెటరన్ అఫైర్స్ డిపార్ట్ మెంట్ నుంచి తీసుకున్న డేటాని […]
కోవిడ్ మహమ్మారి మళ్ళీ విస్తరిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని గుర్తిస్తున్నారు. ఇందుకు సంకేతంగా కేసులు సైతం పెరుగుతూ ఉండటం ప్రజల్లో భయాందోళనల్ని కలిగస్తోంది. తాజాగా దిల్లీలో ఒక్కసారిగా కేసులు పెరుగుతూ రావడం కలవరపెడుతోంది. కేవలం 10 రోజుల సమయంలో దాదాపు 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేవలం నిన్న ఒక్క రోజే 1,375 కొత్త కేసులు వచ్చాయి. ఈ పెరుగుదలతో తప్పనిసరిగా మాస్కులతో పాటు నిబంధననలు సైతం పాటించాలని […]
కరోనా థర్ట్ వేవ్ ఆంధ్రప్రదేశ్‌లో చల్లారిపోయింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య రెండంకెలకు పడిపోయింది. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కేవలం 79 కేసులు వెలుగుచూశాయి. 14,516 మందిని పరీక్షించగా.. 79 మందికి మాత్రమే పాజిటివ్‌గా తేలడం గమనార్హం. ఈ గణాంకాలు పాజిటివిటీ రేటు భారీ తగ్గిందని చెబుతున్నాయి. మెజారిటీ జిల్లాలో కొత్త కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తూర్పుగోదావరిలో […]
థర్ట్ వేవ్ తర్వాత దేశంలో కరోనా వైరస్‌కు ఇక కాలం చెల్లిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో నిపుణుల అంచనాలు సరికొత్త ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోలేదని, కొత్త వేరియంట్లు పుట్టే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. అదే జరిగితే నాలుగో వేవ్ వస్తుందని ఊహిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో నాలుగో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ఐఐటీ ఖరగ్‌పూర్ అంచనా వేసింది. జూన్ 22న నాలుగో వేవ్ ప్రారంభం అవుతుందని, ఆగష్టు […]
టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కరోనా మహమ్మారి దడ పుట్టిస్తోంది . ఇప్పటికే చాలా మంది నటీనటులు కరోనా భారిన పడగా., తాజాగా నేడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వయంగా ఆయన సోషల్ మీడియాలో ప్రకటించాడు. తనకు గత రెండు రోజుల నుంచి.. కరోనా లక్షణాలు ఉన్నాయని, అందుకే ఈరోజు కరోనా పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్ట్స్ లో పాజిటివ్ గా నిర్ధారణ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. “నాకు కరోనా మైల్డ్ సింప్టమ్స్ బయటపడ్డాయి. ప్రస్తుతం నేను స్వీయ నిర్భంధంలో ఉన్నాను. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి. అలాగే వ్యాక్సినేషన్ కూడా వెంటనే చేయించండి. దానివల్ల కోవిడ్ ప్రభావం తక్కువగా ఉంటుంది..“ అని మహేష్ బాబు పోస్ట్ చేశారు. […]
ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు 50 వేలు క్రాస్ చేశాయి. గత 24 గంటల్లో దేశంలో 58,097 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,14,004 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా నమోదు అయ్యింది. దేశవ్యాప్తంగా తాజాగా 534 మంది కరోనా మహమ్మారి వల్ల మృత్యువాత పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 4,82,551 […]