ప్రతి శుక్రవారం థియేటర్ సినిమాల కోసం ఎదురు చూసినట్టే ప్రత్యేకంగా ఓటిటి కంటెంట్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. ఒకటి రెండు కాదు లెక్కలేనన్ని యాప్స్ ఉండటంతో ఎవరి సౌకర్యానికి తగ్గట్టు వాళ్ళు తమ బడ్జెట్ లకు అనుగుణంగా ప్లాన్లు తీసుకుని మూవీస్, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం మాత్రం కొంత డల్ గా కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బింబిసారని ఈ 30న జీ5లో విడుదల […]
నిన్న విడుదలైన విక్రమ్ కోబ్రాకు తమిళనాడులో మిశ్రమ స్పందన, తెలుగులో సోసో రెస్పాన్స్ దక్కింది. టాక్ ఎలా ఉన్నా సుమారు మూడు కోట్లకు పైగా గ్రాస్ తెలంగాణ ఏపీలో కలిపి వచ్చిందని ట్రేడ్ రిపోర్ట్. ఎలా చూసుకున్నా ఇది మంచి ఫిగరే. సరే కంటెంట్ మీద కంప్లయింట్లు ఎన్ని ఉన్నా అభిమానులు కూడా అసంతృప్తి చెందిన విషయం నిడివి. ఏకంగా 3 గంటల 3 నిమిషాల లెన్త్ తో థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులకు పెద్ద పరీక్ష […]
టాలీవుడ్ బాక్సాఫీస్ పరంగా ఈ ఏడాది అత్యుత్తుమ నెలగా ఆగస్ట్ నెలనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి కాదు ఏకంగా మూడు బ్లాక్ బస్టర్స్ వచ్చిన గోల్డెన్ మంత్ ఇది. అవి కూడా స్టార్ హీరోలు లేకుండా. కార్తికేయ 2 ఇప్పటికే రెట్టింపు లాభాలు ఇచ్చేసి ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తుండగా సీతారామం సైతం నేనేం తీసిపోలేదని బయ్యర్లను కనకవర్షంలో ముంచెత్తింది. ఇక బింబిసార మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వసూళ్లన్నీ డిస్ట్రిబ్యూటర్లకు […]
లైగర్ డిజాస్టర్ ఏ స్థాయిలో నష్టాలు మిగులుస్తుందో ఇంకా తేలాలి కానీ మొన్నటి నుంచే థియేటర్ల ఆక్యుపెన్సీ బాగా డ్రాప్ అయిపోవడం ట్రేడ్ ని నిరాశలో ముంచెత్తింది. ముఖ్యంగా సౌత్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను ఆచార్య తర్వాత మరోసారి దాన్ని మించిన షాక్ తినక తప్పడం లేదు. కనీసం ఫ్యాన్స్ ని సైతం మెప్పించలేకపోవడంతో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఆపేశాడు. ఇదిలా ఉండగా ఈ వారం […]