iDreamPost
android-app
ios-app

వాషింగ్‌ మిషన్‌ లో భారీ నాగుపాము..వీడియో వైరల్‌

  • Published Aug 20, 2024 | 10:03 PM Updated Updated Aug 20, 2024 | 10:03 PM

సాధారణంగా పాము పేరు వింటనే ఎవరికైనా వెన్నులో వణుకు పుడతుంది. పైగా దానిని చూస్తే ఆమడ దూరం పరిపోతాం. అలాంటిది ఏకంగా ఓ నాగుపాము ఇంట్లోనే మనం నిత్యం వినియోగించే వస్తువుల్లో బుసలు కొడుతూ కనిపిస్తే..  ఊహించుకోవడానికే భయనకరంగా ఉంది కదా. కానీ,  తాజాగా ఓ  ఇంట్లో నివాసులకు ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఏకంగా వాషింగ్‌ మిషన్‌ లో పెద్ద నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది.

  • Published Aug 20, 2024 | 10:03 PMUpdated Aug 20, 2024 | 10:03 PM
వాషింగ్‌ మిషన్‌ లో భారీ నాగుపాము..వీడియో వైరల్‌

ప్రస్తుతం వర్షకాలం కావడంతో అన్ని చోట్లా ఎడతెరిపిలేని వర్షాలు కురస్తున్నాయి. ఇక ఈ  వర్షకాలం అంటే సాధారణంగా పాములు సంచరించే కాలమాని అందరికీ తెలిసిందే. ఎందుకంటే.. ఎక్కడ చూసిన విషపూరితమైన సర్పాలు సంచరిస్తుంటాయి. కానీ, నిజానికి ఈ పాము పేరు వింటనే ఎవరికైనా వెన్నులో వణుకు పుడతుంది. అలాంటిది దానిని చూస్తే ఆమడ దూరం పరిపోతాం. అలాంటిది ఏకంగా ఓ నాగుపాము ఇంట్లోనే మనం నిత్యం వినియోగించే వస్తువుల్లో బుసలు కొడుతూ కనిపిస్తే..  ఊహించుకోవడానికే భయనకరంగా ఉంది కదా. కానీ,  తాజాగా ఓ  ఇంట్లో కుటుంబ సభ‍్యులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఏకంగా వాషింగ్‌ మిషన్‌ లో పెద్ద నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా రాజస్థాన్‌ కోటలోని ఓ ఇంట్లో వాషింగ్‌  మెషీన్‌లో నాగుపాము దర్శనమిచ్చింది. అయితే ఆ ఇంట్లోని  కుటుంబ సభ్యులు వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు వేద్దామని దాని డోర్‌ తెరవగా.. అందులో నల్లని పెద్ద నాగుపాము బుసలు కొడుతూ..  వారిని హడలెత్తించింది. కానీ, వాషింగ్‌ మిషన్‌ లో నాగుపాము ఎలా చేరిందో తెలియక ఆ కుటుంబ సభ్యులు భయంద్రోళనకు గురైయ్యారు. ముఖ్యంగా ఏ మాత్రం వేమరపాటు గా వాషింగ్‌ మిషన్‌ ను వినియోగించి ఉంటే.. పెద్ద ప్రమాదానికి గురయ్యే వాళ్లమని ఆందోళన పడ్డారు.

అయితే  ప్రస్తుతం అందుకు సబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. కానీ,  ఆ వీడియోను ఎవరు షేర్‌ చేశారు ఆ వివరాలేవి తేలియరాలేదు. కానీ, ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ వర్ష కాలం కావడంతో.. ఇలా ఇళ్లలోకి విష సర్పాలు చొరబడతయని, కనుకు ఇంట్లో  ఏ వస్తువులను వినియోగించిన అప్రమత్తంగా ఉండాలని కామెంట్స్‌ చేస్తున్నారు.  మరీ, ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన   ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.