సందర్భానుసారంగా రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థుల గురించి విమర్శలు చేయడం సర్వసాధారణం. ఒక్కొక్క సారి అవి రాజకీయ పరిధి దాటి వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్లిపోతుంటాయి. ఆ సమయంలోనే సదరు విమర్శలు చేసిన నేత చిక్కుల్లో పడతారు. కోర్టు కేసులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటారు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పరిస్థితి కూడా ఇలానే ఉంది. త్వరలో పశ్చిమ బెంగాల్‌కు శాసన సభ ఎన్నికలు జరగనునన సమయంలో గతంలో ఆయన తణముల్ కాంగ్రెస్ ఎంపీని […]
‘ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. మా అచ్చెం నాయుడును అరెస్ట్ చేశారు. అధికార ప్రతినిధిపై దాడి జరిగింది. దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాలు,ధ్వంసం జరుగుతున్నాయి. ప్రభుత్వ బలవంతంగా మత మార్పిడులు చేయిస్తోంది..’ ఇదీ టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చేసిన ఫిర్యాదు. తమ ఫిర్యాదుపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ ఎంపీలు కోరారు. అమిత్‌షా ఏమన్నారో కూడా టీడీపీ ఎంపీలే సెలవిచ్చారు. టీడీపీ నేతలు ఈ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, సవరించిన అంచనాలకు కేంద్ర ఆర్థిక, జలవనరుల శాఖల ఆమోదం పొందేలా సహాయం చేయాలని అమిత్‌షాను సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించారు. కోవిడ్ కట్టడికి తీసుకున్న […]
ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కీలక సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను సీఎం ఆయన ముందు ప్రస్తావించారు. ఏపీకి సంబంధించిన నిధులు, ఇతర అంశాలను సీఎం ఆయన దృష్టికి తెచ్చారు. పలు అంశాలలో సానుకూలంగా స్పందినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ రెండవ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ (2వ ఆర్సీఈ) ప్రకారం 2017–18 ధరల సూచీని అనుసరించి పోలవరం ప్రాజెక్టుకోసం అయ్యే రూ, 55,656 కోట్ల రూపాయల […]
వ్యవసాయ రంగంలో తెచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలనే ఏకైక డిమాండ్‌తో ఉద్యమం చేస్తున్న రైతులు తమ పట్టు విడవడం లేదు. భారత్ బంద్ జరుగుతున్న సమయంలో పరిస్థితి చేయిదాటిపోతోందన్న భావనతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. నిన్న రాత్రి ఏడు గంటలకు చర్చలకు రావాలని ఆహ్వానించిన అమిత్ షా.. షెడ్యూల్ కన్నా రెండు గంటలు ఆలస్యంగా చర్చలు ప్రారంభమయ్యాయి, 13 మంది రైతుల ప్రతినిధులతో అమిత్ షా […]