ఇవాళ సోషల్ మీడియా మొత్తం ఆర్ఆర్ఆర్ జ్వరంతో ఊగిపోతోంది. రాజమౌళి టెక్నికల్ బ్రిలియన్స్ కి అన్ని బాషల దర్శకులు నిర్మాతలు సాహో అంటున్నారు. థియేటర్ లో వదిలిన గంటకే యూట్యూబ్ లో రిలీజ్ చేయడం రికార్డులు బద్దలు కావడం మొదలయ్యింది. ఇవాళే రానా సినిమా 1945 విడుదల తేదీని ప్రకటించడం గమనార్హం. దానికి ట్రిపులార్ కి దీనికి కనెక్షన్ ఏంటి అనుకుంటున్నారా. ఇది కూడా స్వాతంత్ర సమరం బ్యాక్ డ్రాప్ లోనే తీసింది. ఎప్పుడో మూడేళ్ళ క్రితం […]
ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడిన మాటలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. తనకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియదని, తెలంగాణా ముఖ్యమంత్రితో పరిశ్రమ పెద్దలు చర్చలు జరిపినట్టు మీడియా ద్వారా తెలుసుకున్నానని త్వరలో షూటింగులు మొదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి అతి తక్కువ గ్యాప్ లోనే నిర్మాత సి కళ్యాణ్ బదులిస్తూ ఎవరి వల్ల పనులు జరుగుతాయో అలా ముందుకు వెళ్లడం […]
నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్ బ్యానర్పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం `రూలర్`. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో… సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ మాట్లాడుతూ – “జైసింహా తర్వాత అదే కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకు నేను సినిమాటోగ్రఫీ అందించడం హ్యాపీగా ఉంది. అలాగే కల్యాణ్గారి బ్యానర్లో మూడో సినిమా చేస్తున్నాను. బాలకృష్ణగారు అద్భుతంగా నటించారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను“ అన్నారు. […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
బాలయ్య సినిమా మరేదైనా టైమ్ లో విడుదలవుతుంటే అంచనాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఆయన సంక్రాంతికి వస్తున్నాడంటే మాత్రం అంచనాలు మామూలుగా ఉండవు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అలా ఉంది మరి. పండక్కి వస్తే కచ్చితంగా బాక్సాఫీస్ కొల్లగొడతాడు బాలయ్య. గతంలో ఒకట్రెండు సార్లు మినహా చాలా సార్లు బాలయ్య బాక్సాఫీస్ ను కుమ్మేసాడు. ఇప్పుడు ఈయన సంక్రాంతికి జై సింహా అంటూ వస్తున్నాడు. ఓ వైపు అచ్చొచ్చిన సింహా టైటిల్.. మరోవైపు నయనతార.. […]