iDreamPost
android-app
ios-app

C Kalyan: జానీ మాస్టర్ కేసు.. సినీ నిర్మాత కళ్యాణ్ సంచలన కామెంట్స్!

  • Published Sep 20, 2024 | 12:01 PM Updated Updated Sep 20, 2024 | 12:01 PM

C Kalyan Reaction On Jani Master Case: ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోణలతో పోలీసు కేసు నమోదైంది.  ఈ కేసుపై ఇప్పటికే పలువురు స్పందించగా..తాజాగా ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ కూడా రియాక్ట్ అవుతూ..సంచలన కామెంట్స్ చేశారు.

C Kalyan Reaction On Jani Master Case: ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోణలతో పోలీసు కేసు నమోదైంది.  ఈ కేసుపై ఇప్పటికే పలువురు స్పందించగా..తాజాగా ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ కూడా రియాక్ట్ అవుతూ..సంచలన కామెంట్స్ చేశారు.

  • Published Sep 20, 2024 | 12:01 PMUpdated Sep 20, 2024 | 12:01 PM
C Kalyan: జానీ మాస్టర్ కేసు.. సినీ నిర్మాత కళ్యాణ్ సంచలన కామెంట్స్!

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోణలతో పోలీసు కేసు నమోదైంది.  జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నా ఓ లేడీ ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. తనను 18 ఏళ్ల వయస్సునుంచే లైంగిక వేధించాడని, హైద్రాబాద్, చైన్నై, ముంబై వంటి వివిధ ప్రాంతాల్లో  షూటింగ్ లకు వెళ్లినప్పుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ లైంగిక వేధింపు కేసు..రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గురువారం ఆయనను పోలీసులు గోవాలో అరెస్టు చేసి..హైదరాబాద్ కి తీసుకొచ్చారు. ఇక ఆయనను రహస్య ప్రాంతంలో విచారణ చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇక జానీ మాస్టర్ వివాదంలో పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. జానీ మాస్టర్ డిపార్ట్ మెంట్ కి చెందిన యూనియన్, ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ ఘటనపై స్పందించారు. అనసూయ, కరాటే కల్యాణి, మంచు మనోజ్ వారు జానీ వివాదంపై స్పందించారు. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ కూడా జానీ కేసుపై రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ కేసు విషయంపై కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..జానీ వివాదం, అందుకు సంబంధించిన కేసు విషయాల గురించి ప్రస్తావించారు.

ఆయన మాట్లాడుతూ.. జానీ మాస్టర్ వివాదం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. దీనిపై సదరు యువతి ముందుగా ఇండస్ట్రీలో ఫిర్యాదు చేయాల్సిందని ఆయన అన్నారు. ఇక్కడ అన్యాయం జరిగితే ..ఆ తరువాత పోలీసుల వద్దకు వెళ్లి ఉండాల్సిందని తెలిపాడు. అలానే ఈ కేసుకు సంబంధించి..కోర్టు తీర్పు రాకముందే పలు యూట్యూబ్ లో ఏవేవో రాసేస్తున్నారని కళ్యాణ్ అన్నారు. నిజంగా ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందా..? లేదా అనే దానిపై చాలా మంది ఎవరు నచ్చినట్టు వాళ్లు ఊహించుకుని రాసేస్తున్నారు. ఈ కేసుకు పోక్సో చట్టంలోని కేసు ఎలా వర్తిస్తుందని ఆయన ప్రశ్నించారు.

అంతేకాక జానీ ఇష్యూను రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఏది న్యాయం, ఏది అన్యాయనేది రేపు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలుస్తుంది. దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతుందనిపిస్తుందన్నారు. లవ్ జిహాద్ అంటున్నారని, తమ ఇండస్ట్రీలో కుల, మత బేధాలు లేవని, తమదంతా సినిమా కులమని తెలిపారు. ఈ విషయాన్ని రకరకాల విషయాల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదని నిర్మాత కళ్యాణ్ మీడియాతో తెలిపారు. మరి..జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సి. కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss