“గొడ్డు వచ్చిన వేళ.. బిడ్డ వచ్చిన వేళ అని మన రైతులు సంతానంతో సమాన స్థాయిని పశు సంపదకు ఇచ్చి – పశువులను కొనేందుకు మంచి రోజు కోసం ఎదురుచూస్తుంటారు. ఆవులేనింట అన్నం కూడా తినరాదని కొన్ని చోట్ల అంటుంటారు. ఇంతటి కీలకమైన పశు పోషణను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని మా ప్రభుత్వం గుర్తించింది. ఆర్థిక పశు పోషణకు ఉన్న ప్రాథాన్యాన్ని, దాని అవసరాన్ని అవగతం చేసుకుని చేయూతగా నిలవాలని నిర్ణయించింది.” – ఇవి కొద్ది రోజుల క్రితం […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. విద్య, వైద్యం, వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి అత్యధిక కేటాయింపులు చేశారు. వ్యవసాయానికి పెద్దపీట వేశారు. ఎన్నికల మెనిఫెస్టోలోని హామీల అమలుకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించారు. ఈ ఏడాది 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ ఇళ్లు కేటాయించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించింది. అన్ని రంగాల్లో పేదలకు వాటాను కల్పించిన వాడే నిజమైన నాయకుడు […]
ఏపీ బీజేపీ అధ్యక్షుడికి పరిస్థితులు అంత సానుకూలంగా కనిపించడం లేదు. తొందరపాటు తో చేసిన కొన్ని పనులు చివరకు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. చివరకు అవి పార్టీలోనూ, ప్రజల్లోనూ పలుచన అయ్యేందుకు కారణం అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ మీద బీజేపీ నేతలే కొందరు గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే ఆయన తీరు బీజేపీని తీవ్రంగా నష్టపరుస్తోందని వారు మధనపడుతున్నారు. ఇప్పటికే అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. చివరకు […]