సరిలేరు నీకెవ్వరు సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్టు సంక్రాంతి పండక్కు అల్లుడిలా కాకుండా మొగుడిలా వచ్చిన మహేష్ బాబు దానికి తగ్గట్టే మొదటి వారం దుమ్ము దులిపేశాడు. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో నుంచి చాలా టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు బ్రేక్ ఈవెన్ కు దగ్గరలో ఉన్నట్టుగా వసూళ్ల లెక్కలు చెబుతున్నాయి. టీమ్ తరఫున ఇప్పటికే వంద కోట్ల షేర్ పేరుతో పోస్టర్లు వచ్చేశాయి. వరంగల్ లో జరిగిన సక్సెస్ మీట్ లో […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురములో రెండో రోజు కూడా సాలిడ్ స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. డిమాండ్ కు తగ్గట్టు చాలా కేంద్రాల్లో అదనపు స్క్రీన్లు జోడించినట్టుగా ట్రేడ్ నుంచి రిపోర్ట్స్ అందుతున్నాయి. రెండో రోజు తెలుగు రాష్ట్రాల నుంచే 10 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ మూవీ నైజామ్ లో మరీ స్ట్రాంగ్ గా ఉంటూ సెకండ్ డేకు 4 కోట్ల కలెక్షన్ తేవడం […]
స్టైలిష్ స్టార్ గా అభిమానులు పిలుచుకునే అల్లు అర్జున్ సంక్రాంతి సినిమా అల వైకుంఠపురములో ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ తో దూసుకుపోతోంది. నా పేరు సూర్య ఫలితం నిరాశ పరిచాక ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని బన్నీ చేసిన ఈ మూవీ ఫ్యాన్స్ ఎదురుచూపులకు తగ్గ ఫలితాన్ని అందుకుంది. అజ్ఞాతవాసి పరాజయం తర్వాత అరవింద సమేత వీర రాఘవతో సక్సెస్ ఆందుకున్నప్పటికి దర్శకుడు త్రివిక్రమ్ తన స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూసాడు. ఇప్పుడు అల వైకుంఠపురములో ద్వారా మరోసారి […]
సూపర్ స్టార్ “సరిలేరు నీకెవ్వరు” మొదటి రోజు మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. రెండవరోజు వచ్చేసరికి అల్లుఅర్జున్ “అల వైకుంఠపురంలో” చిత్రం విడుదల ఉన్నందున కలెక్షన్స్ ఎలా ఉంటాయా అనే సందేహం అందరిలో నెలకొంది. కొత్త చిత్రం రిలీజ్ ఉన్నా మహేష్ సినిమా కలెక్షన్ మీద ఏమంత్ర ప్రభావం చూపించలేదని చెప్పాలి. ఈ చిత్రం రెండవ రోజు తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిపి 8.58కోట్లు వసూలు చెలింది.మొత్తంగా మొదటి రెండురోజుల్లోనే 50 కోట్ల […]
ఏ సినిమాకైనా బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపించే విషయంలో మాస్ ప్రేక్షకులదే సింహభాగం. వాళ్ళు పాస్ చేస్తే ఇండస్ట్రీ హిట్టు. ఛీ కొడితే బొమ్మ ఫట్టు. అలా అని ఈ వర్గం ఆడియన్స్ ఏదో పల్లెటూరి నుంచి వచ్చిన వాళ్లనో లేదా చదువు సంధ్యలు ఎక్కువ లేని వాళ్ళో అనుకుంటే అదీ పొరపాటే. మాస్ అంటే ఘనం. ఇంకోరకంగా చెప్పాలంటే కులమతవర్గ భేదాలు లేకుండా సినిమాలు ఇష్టపడే అధిక శాతం జనం ఉన్న సమూహాన్ని మాస్ […]