iDreamPost
android-app
ios-app

రెండో రోజు కూడా సరిలేరు “నీకెవ్వరు”

  • Published Jan 13, 2020 | 10:30 AM Updated Updated Jan 13, 2020 | 10:30 AM
రెండో రోజు కూడా సరిలేరు “నీకెవ్వరు”

సూపర్ స్టార్ “సరిలేరు నీకెవ్వరు” మొదటి రోజు మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. రెండవరోజు వచ్చేసరికి అల్లుఅర్జున్ “అల వైకుంఠపురంలో” చిత్రం విడుదల ఉన్నందున కలెక్షన్స్ ఎలా ఉంటాయా అనే సందేహం అందరిలో నెలకొంది. కొత్త చిత్రం రిలీజ్ ఉన్నా మహేష్ సినిమా కలెక్షన్ మీద  ఏమంత్ర ప్రభావం చూపించలేదని చెప్పాలి. ఈ చిత్రం రెండవ రోజు తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిపి 8.58కోట్లు వసూలు చెలింది.మొత్తంగా మొదటి రెండురోజుల్లోనే 50 కోట్ల మార్కు ను దాటింది.

ఏరియా వారీగా రెండవ రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్ 

AREA SHARE
నైజాం  3.20cr
సీడెడ్   1.45cr
ఉత్తరాంధ్ర  3.14cr
గుంటూరు   0.5cr
క్రిష్ణ   0.69cr
ఈస్ట్ గోదావరి  0.69cr
వెస్ట్ గోదావరి  0.43cr
నెల్లూరు   0.28cr
టోటల్ ఆంధ్ర/తెలంగాణ  8.58cr

– ఏరియా వారీగా మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్ 

AREA SHARE
నైజాం  11.85cr
సీడెడ్   5.60cr
ఉత్తరాంధ్ర  5.92cr
గుంటూరు   5.65cr
క్రిష్ణ   3.76cr
ఈస్ట్ గోదావరి  4.04cr
వెస్ట్ గోదావరి  3.15cr
నెల్లూరు   1.55cr
టోటల్ ఆంధ్ర/తెలంగాణ  41.52cr

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet