iDreamPost
android-app
ios-app

రెండవ రోజు మరింత “అలరించిన” వైకుంఠపురంలో

  • Published Jan 14, 2020 | 2:21 PM Updated Updated Jan 14, 2020 | 2:21 PM
రెండవ రోజు మరింత “అలరించిన” వైకుంఠపురంలో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురములో రెండో రోజు కూడా సాలిడ్ స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. డిమాండ్ కు తగ్గట్టు చాలా కేంద్రాల్లో అదనపు స్క్రీన్లు జోడించినట్టుగా ట్రేడ్ నుంచి రిపోర్ట్స్ అందుతున్నాయి. రెండో రోజు తెలుగు రాష్ట్రాల నుంచే 10 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ మూవీ నైజామ్ లో మరీ స్ట్రాంగ్ గా ఉంటూ సెకండ్ డేకు 4 కోట్ల కలెక్షన్ తేవడం గమనార్హం. బన్నీ కెరీర్ బెస్ట్ దిశగా దూసుకుపోతున్న అల వైకుంఠపురములోకి ఈ రోజుతో పాటు మరో రెండు మూడు రోజులు చాలా బలమైన వసూళ్లు రాబోతున్నట్టు పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ని చక్కగా ప్రెజెంట్ చేయడం ఎంటర్ టైన్మెంట్ కు లోటు లేకుండా మొదటి నుంచి చివరిదాకా ఒకే టెంపోని కొనసాగించడం సక్సెస్ కి కారణంగా చెబుతున్నారు. ఏరియాల వారీగా అల వైకుంఠపురములోకి వచ్చిన కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి

Checkout area wise day 2 Collections

AREA SHARE
నైజాం  4.00cr
సీడెడ్  1.45cr
ఉత్తరాంధ్ర  1.67cr
గుంటూరు   0.80cr
క్రిష్ణ   0.87cr
ఈస్ట్ గోదావరి  0.65cr
వెస్ట్ గోదావరి  0.49cr
నెల్లూరు   0.30cr
2వ రోజు  ఆంధ్ర తెలంగాణా మొత్తం 10.23cr

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet