భువనేశ్వర్లోని ప్రభుత్వ స్పోర్ట్స్ హాస్టల్లో ర్యాగింగ్కు గురై ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజు, ప్రభుత్వ స్పోర్ట్స్ హాస్టల్లో సీనియర్లు, తనను ఎలా వేధించారో, మానసికంగా ఎలా హింసించారో ఇండియన్ స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ బైటపట్టటింది. ఒడిశాలో విద్యార్ధి ఆత్మహత్య సంచలనం సృష్టించింది. మరోసారి ర్యాగింగ్ ఉదంతాన్ని బైటపెట్టింది. రుచిక ఆత్మహత్య చేసుకున్న హాస్టల్లోనే ద్యుతీ 2006 నుంచి 2008 వరకు గడిపింది. ఈ ర్యాగింగ్ కు నేనూ బాధితురాలినే అని ద్యుతీ చంద్ […]
సినీ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీరేఖ ఓజా(23) బలవన్మరణానికి పాల్పడింది. భువనేశ్వర్ లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో అద్దె ఇంటిలో రష్మీ ఉరివేసుకుని మృతిచెందింది. కొద్దిరోజులుగా రష్మీ అదే ఇంటిలో అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు ఆ ఇంటికెళ్లి రష్మీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంటిలో సూసైడ్ నోట్ లభ్యమవ్వగా.. అందులో తన మరణానికి కారణం కాదని తెలిపింది. ‘ఐ లవ్ యూ […]