లాక్ డౌన్ వల్ల సినిమా పరిశ్రమ మొత్తం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది కానీ కొత్త పెళ్లి కొడుకుల లిస్టు మాత్రం పెరుగుతూ పోతోంది . నిఖిల్, దిల్ రాజు, రంగస్థలం మహేష్ ఇప్పటికే హడావిడి లేకుండా వివాహాలు చేసుకోగా రానాను ఆగస్ట్ లో ఇంటివాడిని చేసేందుకు దగ్గుబాటి ఫ్యామిలీ రెడీ అవుతోంది. ఇక నితిన్ కు సంబంధించిన డేట్, వెన్యు తదితర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా తాజాగా వీళ్ళ బ్యాచ్ లోకి సాహో […]
టాలీవుడ్ లోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బాషల సినిమా పరిశ్రమలు ఎదురు చూస్తున్న షూటింగుల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్రం నుంచి 16 పేజీలతో కూడిన కొత్త గైడ్ లైన్స్ వచ్చేశాయి. అతి త్వరలోనే లైట్స్ కెమెరా యాక్షన్ అనే సౌండ్ వినబోతున్నాం. రెండున్నర నెలలుగా కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన నటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సినీ కార్మికులు ఇకపై బిజీ కాబోతున్నారు. అయితే గతంలోలా వ్యవహారం అంత సులువుగా ఉండేలా కనిపించడం […]
లాక్ డౌన్ వల్ల సినిమా పరిశ్రమ అతలాకుతలం అవుతున్న వేళ నిర్మాతలకు ఒక మంచి ఆప్షన్ గా నిలుస్తున్న ఓటిటి రిలీజులు మెల్లగా ఊపందుకుంటున్నాయి. తెలుగులో అమృతరామంతో ఈ ట్రెండ్ మొదలయ్యింది కాని అది స్టార్ సపోర్ట్ లేని మూవీ కావడంతో అంతగా హై లైట్ కాలేకపోయింది. ఈ నేపధ్యంలో స్టార్ హీరో సూర్య తనే నిర్మాతగా భార్య జ్యోతికని ప్రధాన పాత్రలో నిర్మించిన పొన్ మగళ్ వందాల్ (పసిదేవత తిరిగివచ్చింది)ఇవాళ అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా […]
ఒకటా రెండా కరోనా సృష్టించిన ప్రకంపనలు సినిమా పరిశ్రమను మాములుగా తాకలేదు. షూటింగులు ఆగిపోవడం థియేటర్లు మూతబడటం లాంటివే కాకుండా దీర్ఘకాలికంగా కూడా దీని ప్రభావం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ లతో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ ని వెంటనే కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు దిగ్గజ దర్శకులు మణిరత్నం రూపొందిస్తున్న మల్టీ స్టారర్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడింది. వెర్సటైల్ యాక్టర్స్ భారీ ఎత్తున నటిస్తున్న చారిత్రాత్మక యుద్ధ చిత్రం పొన్నియన్ […]
సినిమా పరిశ్రమ మీద పలు రకాలుగా ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్ పీడ ఇంకా పూర్తిగా వదలడం లేదు. షరతులతో కూడిన అనుమతితో రేపో ఎల్లుండో షూటింగులకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇవ్వబోతున్నాయి కాని అందులో ఏమేం ఉంటాయో అన్న సస్పెన్స్ అందరిలోనూ ఉంది. దీని సంగతలా ఉంచితే పక్క రాష్ట్రాల్లో, విదేశాల్లో ప్లాన్ చేసుకున్న చాలా సినిమాలు తమ షెడ్యూల్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి. ఇక్కడే గ్రీన్ […]
కరోనా లాక్ డౌన్ వల్ల రెండు నెలలుగా తీవ్ర సంక్షోభంలో ఉన్న సినిమా పరిశ్రమకు పెద్ద ఊరట. జూన్ 1 నుంచి తమ రాష్ట్రంలో షూటింగులకు అనుమతి ఇస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా జిఓ కూడా విడుదల చేశారు. లొకేషన్స్ ని మూడు విభాగాలుగా డివైడ్ చేసి పది, పదిహేను, ఐదు వేల చొప్పున కాషన్ డిపాజిట్లు నిర్ణయించి నియమ నిబంధనలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చని అందులో తెలిపింది. […]
సినిమా పరిశ్రమకు లాక్ డౌన్ వల్ల వచ్చిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఈ రంగం మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిపైన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపుతూనే ఉంది. ఇప్పటికే షూటింగులు, థియేటర్లు మూతబడి రెండు నెలలు దాటింది. వీటి ద్వారా ఉపాధి పొందుతున్న వాళ్లందరికీ సకాలంలో అవసరాలు తీరుతున్నాయో లేదో కూడా అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మాత్రం ఇప్పటికిప్పుడు సినిమా అనేది ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం కాదన్న తరహాలో వ్యవహరిస్తుండటంతో ఇదంతా ఎప్పటికి […]
సినిమా పరిశ్రమలో ఏదైనా సక్సెస్ తర్వాతే. అది ఉన్నప్పుడే ఎవరైనా దగ్గరికి వస్తారు. కానీ మాస్ మహారాజా రవితేజ మాత్రం డిఫరెంట్ గా ఆలోచిస్తూ అదే పనిగా ఫ్లాప్ డైరెక్టర్స్ తో ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ రిస్కుకు రెడీ అంటున్నాడు . ఇప్పుడు నిర్మాణంలో ఉన్న క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని గత చిత్రం విన్నర్ డిజాస్టర్. వచ్చి కూడా మూడేళ్లు దాటింది. కాకపోతే అంతకుముందు రవితేజతో చేసిన డాన్ శీను, బలుపు రెండూ హిట్ కావడంతో […]
సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లు మాములే కానీ కొన్ని కాంబినేషన్లు మాత్రం అనూహ్యమైన ఫలితాలు అందుకుంటూ ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంటాయి. అలాంటిదే మీరు ఇక్కడ చూస్తున్న ఫోటో. గుర్తుపట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. హీరో నందమూరి బాలకృష్ణ – దర్శకుడు కోడి రామకృష్ణ – నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి. వీళ్లది గోల్డెన్ కాంబో అని చెప్పొచ్చు. గోపాల్ రెడ్డి అంటే బాలయ్యే గుర్తొచ్చే స్థాయిలో ఈ కలయిక ఇలా కుదిరింది. మొదటిసారి ఈ టీమ్ […]