ఒక విషయాన్ని పదిసార్లు పది మందితో చెప్పిస్తే నలుగురైనా నమ్ముతారని రాజకీయ నాయకులకు ఒక ఆశ… ఆ క్రమంలో ఒక్కోసారి ముందు వెనుక ఆలోచించకుండా ఫ్లోలో ఏదేదో చెప్పేస్తారు… ఈ పద్దతి కొత్త తరం నాయకులకు కొంత కలిసి వస్తుంది కానీ నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడికి అది కూడా సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతకు అనుకూలించకపోగా పలు ప్రశ్నలతో తలబొప్పి కట్టిస్తుంది… ఇది చదివిన వారిలో కనీసం 90 శాతం […]
ప్రత్యర్ధుల నుండి ప్రశంసలు అందుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మొన్నేమో ఎంఎల్సీ బిటెక్ రవి. తాజాగా మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి. ఇంతకీ విషయం ఏమిటంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి పై ఇద్దరి నుండి అభినందనలు అందుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇద్దరు కూడా టిడిపిలో కీలక నేతలే. తాజాగా జేసీ మాట్లాడుతూ కరువు ప్రాంతాలకు నీటిని అందించేందుకు జగన్ చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు జేసీ అభినందించారు. రాయలసీమ అభివృద్ధికి జగన్ […]
చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు బయటపడటం లేదు కానీ ప్రకాశం జిల్లా నేతల్లో మాత్రం తీవ్ర అసహనం మొదలైందని సమాచారం. ఇదంతా ఏ విషయంలో అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ విషయంలోనే. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కేసీయార్ తో పాటు తెలంగాణాలోని ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్న విషయం చూస్తున్నదే. అదే సమయంలో ఏపిలో జగన్ నిర్ణయానికి బిజెపి తప్ప రెండోపార్టీ […]
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని పెంచడానికి,కొత్త లిఫ్ట్ కట్టటానికి ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 203 జారీ చేసిన దరిమిలా తెలంగాణా ప్రతిపక్షాలు , ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించడం , ఇది కేవలం వృధాగా పోతున్న వరద జలాలను తక్కువ సమయంలో రాయలసీమకు తరలించి ప్రాజెక్ట్స్ నింపటానికి ఉద్దేశించినదే , నికర జలాల కేటాయింపుకి సంభందం లేదని దీన్ని అడ్డుకునే ప్రయత్నం సబబు కాదని వివరణ ఇవ్వడం జరిగింది. కాగా తెలంగాణా బీజేపీ నేత , కరీంనగర్ […]
వయసు పెరిగే కొద్దీ,అనుభవం పెరిగికొద్దీ వ్యక్తిత్వం ఒక రూపం తీసుకోవాలి ,అభిప్రాయలు బలపడాలి, పరిస్థితులకు లొంగకుండా స్థిర చిత్తంతో స్పందించేలా రాటుదేలాలి… ఇదే వ్యక్తిత్వ వికాసం ,పరిణితి సాధించటం.. స్థిర చిత్తం పొందటం… 40 యేళ్ళ అనుభవం తరువాత కూడా ఏ విషయం మీద సూటిగా స్పందించలేకపోవటం.. హౌ మెనీ చిల్డ్రెన్ యూ హావ్ అని అడగటం.. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి అనవసర అంశాలను హైలెట్ చేయటం చంద్రబాబు విషయంలో చాలాసార్లు ప్రజలు చూసారు. మిగిలిన […]
ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హఠాత్తుగా కృష్ణా జలాల అంశం తెరమీదకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన చేస్తున్న ప్రయత్నాలతో తెలంగాణాలో విపక్షం రాజకీయాలకు తెరలేపింది. చాలాకాలంగా కేసీఆర్ మీద విమర్శలకు అవకాశం లేక తల్లడిల్లిపోతున్న కాంగ్రెస్ కి అదో అస్త్రంగా మలచుకోవాలని ముచ్చటపడుతోంది. అదే సమయంలో ఏపీలో ప్రతిపక్షానికి ఈ పరిణామం మింగుడుపడడం లేదు. కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకి కోపం అన్న చందంగా తయారయ్యింది. దాంతో టీడీపీ, జనసేన నేతలకు […]
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్కీమ్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగు నీరివ్వాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ డిసైడ్ అయ్యింది. ఇందుకోసం జీవో 203 జారీ కూడా చేసింది. ఎప్పుడైతే జీవో జారీ అయ్యిందో వెంటనే తెలంగాణా సిఎం కేసీయార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కృష్ణ జలాల యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది తెలంగాణా ప్రభుత్వం. ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో కూడా సవాలు చేస్తానంటూ కేసియార్ ప్రకటించిన విషయం […]
ఏపిలో రాజకీయాలు రోజుకో తీరుగా మారిపోతోంది. తాజాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్కీమ్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు నీటిని అందించాలన్న జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు ప్రతిపక్షాలన్నీ మద్దతివ్వాలన్న బిజెపి ఇచ్చిన పిలుపుతో అందరూ ఇరకాటంలో పడిపోయారు. బిజెపి కూడా అధికార వైసిపికి ప్రతిపక్షమే అన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ప్రతిపక్షాలన్నీ జగన్ కు మద్దతుగా నిలవాలంటూ ఓ ప్రతిపక్షం పిలుపువ్విటం విచిత్రమనే చెప్పాలి. అయితే ఇందులో రాష్ట్రప్రయోజనాలు మాత్రమే ఉందని కూడా బిజెపి నేతలు […]
ఇప్పుడు పరిస్థితి మరీ సున్నితమైపోతుంది.ఒక నీటి ప్రాజెక్ట్ ప్రకటించగానే విమర్శల జడివాన కురుస్తుంది…దిగువ రాష్ట్రం ఏ ప్రాజెక్ట్ చేపట్టిన ఎగువ రాష్ట్రాలు అభ్యంతరాలు చెప్పటం సహజమైపోయింది…రాజకీయ పక్షాలు – ఏ సమస్య అయినా రాజకీయ కోణంలోనే ఆరోపణలుచేస్తున్నాయి. విషయంలోకి వెళ్లి పరిశీలించి, సాంకేతిక అంశాలు తరచి చూసి,గత అనుభవాలు,వాదనలను తెలుసుకొని మాట్లాడే పద్దతి ఇప్పుడు లేదు. పోతిరెడ్డిపాడుతో వివాదం ఏంటి? పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి […]