కుర్ర హీరో నితిన్ ఏడాదిన్నర గ్యాప్ తర్వాత భీష్మ బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. దానికి తోడు ఇదే ఏడాది పెళ్లి కూడా ఫిక్స్ అయిపోవడంతో ఆనందం రెట్టింపయ్యింది. కరోనా వల్ల వాయిదా పడినప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే కాబట్టి పర్సనల్ గా తీసుకోవడానికి ఏమి లేదు . నిజానికి నితిన్ భీష్మ ముందు వరస డిజాస్టర్స్ లో ఉన్నాడు. మార్కెట్ పరంగానూ దాని ప్రభావం కనిపించింది. ఓపెనింగ్స్ […]
భీష్మ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న నితిన్ నెక్స్ట్ రిలీజ్ రంగ్ దే కీలక భాగం షూటింగ్ బాలన్స్ ఉండగా కరోనా లాక్ డౌన్ వల్ల బ్రేక్ వేసుకుంది. యూరోప్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారు కాని ఇప్పట్లో విదేశాల్లో అనుమతులు దొరకడం కష్టంగా ఉండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియదు. వరుణ్ తేజ్ తొలిప్రేమ, అఖిల్ మిస్టర్ మజ్నులతో ప్రేమ కథల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి దీనికి […]
తన కొత్త సినిమా రంగ్ దే కీలక దశలో షూటింగ్ ఉండగా కరోనా వల్ల బ్రేక్ వేసుకున్న నితిన్ ఆ తర్వాత చేయబోయే సినిమాలు కూడా ఫుల్ క్లారిటీతో లైన్ లో పెట్టేసుకున్నాడు. రంగ్ దే తర్వాత మేర్లపాక గాంధీతో అందాదున్ రీమేక్ తో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఇంకో ప్రాజెక్ట్ ఫైనల్ చేసిన నితిన్ ఆ తర్వాత కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ‘పవర్ పేట’ అనే భారీ చిత్రం ఒకటి చేయబోతున్నాడు. దీనికి […]
ప్రస్తుతం కరోనా బ్రేక్ డౌన్ వల్ల పరిశ్రమ మొత్తం ఇళ్లకే పరిమితమైపోయిన సంగతి తెలిసిందే. ఎప్పటికి నార్మల్ అవుతుందో అర్థం కావడం లేదు కానీ స్టార్లు ఒకపక్క కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క దినసరి వేతనం మీద ఆధారపడే కార్మికులు మాత్రం విరాళాల సహాయంతో రోజులు నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మహమ్మారి ప్రభావం వల్ల పెళ్లితో పాటు రంగ్ దే కీలకమైన షెడ్యూల్ ని వాయిదా వేసుకున్న హీరో నితిన్ ఆ వెంటనే […]
సుమారు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని నితిన్ చేసిన భీష్మ దానికి తగ్గ అద్భుతమైన ఫలితాన్ని అందుకుంది. ఏకంగా 30 కోట్ల దాకా షేర్ వసూలు చేసి హీరోకే కాదు దర్శకుడికి కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఒకవేళ కరోనా తాకిడి లేకపోయి థియేటర్లు తెరుచుకుని ఉంటే ఫుల్ రన్ లో ఇంకో నాలుగైదు కోట్లు సులువుగా వచ్చి ఉండేవన్నది నిజం. దీని ప్రభావం ఇప్పుడు నితిన్ రాబోయే సినిమా రంగ్ దే మీద పడుతోంది. కీర్తి సురేష్ […]
భీష్మతో 2020 సంవత్సరానికి రెండో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ కరోనా వల్ల దాని ఫుల్ రన్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాడు. భారీ వసూళ్లు దక్కినప్పటికీ ఇంకో రెండు మూడు వారాలు కొనసాగే అవకాశాన్ని థియేటర్ల మూత వల్ల మిస్ చేసుకుంది. దీని తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చేస్తున్న నితిన్ అందులో కీర్తి సురేష్ తో రొమాన్స్ చేయబోతున్నాడు. నిన్న విడుదలైన ఫస్ట్ లుక్ ఇప్పటికే యూత్ ని ఆకట్టుకుంది. […]
హను రాఘవపూడి. పరిచయం పెద్దగా అక్కర్లేని పేరు. అందాల రాక్షసితో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమా కమర్షియల్ గా గొప్ప విజయం సాధించకపోయినా టేకింగ్ పరంగా ప్రశంశలు గట్టిగానే దక్కించుకున్నాడు. ఈ మధ్య కన్నడలో దియా అనే ఓ సూపర్ హిట్ మూవీ వస్తే దాన్ని అందాల రాక్షసితో పోల్చిన వాళ్ళు అనేకం. అంతలా దాని ప్రభావం ఉండిపోయింది. రెండో సినిమాకు కాస్త రూటు మార్చి నానితో చేసిన కృష్ణగాడి వీరప్రేమ గాధ మంచి ఫలితాన్నే ఇచ్చింది. […]
చిన్నా పెద్ద తేడా లేకుండా కోవిడ్ 19 అందరి మీద డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే జనం బయటికి రావడానికి భయపడి ఇళ్లకే పరిమితమయ్యారు. ఓవరాక్షన్ చేసి రోడ్లకు మీదకు ఎవరైనా వస్తే పోలీస్ బాబాయ్ లు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎందుకొచ్చిన గొడవని మరీ అర్జెంటు ఉంటే తప్ప జనం బయటికి రావడం లేదు. ఇదిలా ఉండగా ఇప్పుడీ కరోనా […]