iDreamPost
android-app
ios-app

అప్పుడే వారణాసి ఓపెనింగ్స్ పై డిస్కషన్స్

  • Published Nov 18, 2025 | 11:15 AM Updated Updated Nov 18, 2025 | 11:15 AM

ఎస్ఎస్ రాజమౌళి మహేష్ నుంచి రానున్న వారణాసి మీద అంచనాలు పెరిగిపోయాయి. టోటల్ టాలీవుడ్ ఊహించని విధంగా రాజామౌళి మహేష్ ను చూపించబోతున్నాడు. కచ్చితంగా ఈ సినిమా టాలీవుడ్ అంతా తలెత్తుకునేలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా రావడానికి ఎంత లేదన్న రెండేళ్లు సమయం పడుతుంది

  • Published Nov 18, 2025 | 11:15 AMUpdated Nov 18, 2025 | 11:15 AM
అప్పుడే వారణాసి ఓపెనింగ్స్ పై డిస్కషన్స్

ఎస్ఎస్ రాజమౌళి మహేష్ నుంచి రానున్న వారణాసి మీద అంచనాలు పెరిగిపోయాయి. టోటల్ టాలీవుడ్ ఊహించని విధంగా రాజామౌళి మహేష్ ను చూపించబోతున్నాడు. కచ్చితంగా ఈ సినిమా టాలీవుడ్ అంతా తలెత్తుకునేలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా రావడానికి ఎంత లేదన్న రెండేళ్లు సమయం పడుతుంది. కానీ అప్పుడే ఈ సినిమా ఓపెనింగ్స్ మీద దిసక్షన్స్ మొదలయ్యాయి.

ఆటోమాటిక్ గా రాజమౌళి సినిమాకు ఓపెనింగ్స్ గ్రాండ్ గా ఉంటాయి. ఈ సినిమాను గ్లోబల్ లెవెల్ సినిమాగా పక్కా ప్లానింగ్ తో జక్కన్న అనౌన్స్ చేయడం జరిగింది. వరల్డ్ వైడ్ గా వారణాసి ఈజీగా 3000 కోట్ల గ్రాస్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి, RRR సినిమాకి తన వర్క్ తో జక్కన్న గ్లోబల్ ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు గ్లోబర్ రేంజ్ లో ఉండబోతున్నాయి. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.