iDreamPost
android-app
ios-app

రామ్ , శర్వానంద్ రిస్క్ చేస్తున్నారా !

  • Published Nov 15, 2025 | 4:54 PM Updated Updated Nov 15, 2025 | 4:54 PM

హిట్స్ ప్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరోలు వరుసగా సినిమాలు తీస్తూనే ఉంటారు. ఎదో విధంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంటారు. దానికోసం తమని తాము చాలా మేక్ ఓవర్ చేసుకుంటారు. వారిలో శర్వానంద్ , రామ్ పోతినేని కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు అప్ కమింగ్ సినిమాలతో బిజీ బిజిగా ఉన్నారు.

హిట్స్ ప్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరోలు వరుసగా సినిమాలు తీస్తూనే ఉంటారు. ఎదో విధంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంటారు. దానికోసం తమని తాము చాలా మేక్ ఓవర్ చేసుకుంటారు. వారిలో శర్వానంద్ , రామ్ పోతినేని కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు అప్ కమింగ్ సినిమాలతో బిజీ బిజిగా ఉన్నారు.

  • Published Nov 15, 2025 | 4:54 PMUpdated Nov 15, 2025 | 4:54 PM
రామ్ , శర్వానంద్ రిస్క్ చేస్తున్నారా !

హిట్స్ ప్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరోలు వరుసగా సినిమాలు తీస్తూనే ఉంటారు. ఎదో విధంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంటారు. దానికోసం తమని తాము చాలా మేక్ ఓవర్ చేసుకుంటారు. వారిలో శర్వానంద్ , రామ్ పోతినేని కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు అప్ కమింగ్ సినిమాలతో బిజీ బిజిగా ఉన్నారు. రామ్ నుంచి ఆంధ్రా కింగ్ తాలూకా ఉంటె.. శర్వానంద్ నుంచి బైకర్ సినిమా ఉంది. ఇద్దరి మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ రెండు సినిమాలపైన ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ఏ ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రిలీజ్ డేట్స్ తో ఇద్దరు రిస్క్ చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. ఎందుకంటే రెండూ కూడా అఖండ 2 తాండవం రిలీజ్ అయిన దగ్గర్లోనే విడుదల కానున్నాయి. ఆంధ్రా కింగ్ తాలూకాకు కాస్త గ్యాప్ అయినా ఉన్నా.. బైకర్ మూవీ అఖండ 2 వచ్చిన నెక్స్ట్ డేనే రానుంది. అఖండ 2 మీద ఇప్పటికే ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియనిది కాదు. డిసెంబర్ 5 న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ నెక్స్ట్ డే నే బైకర్ సినిమా రిలీజ్ కానుంది.

దాని ముందు ఇది తేలిపోతుందని అంటున్నారు. అఖండకు పోటీగా రిలీజ్ అవ్వడమంటే మామూలు విషయం కాదు. బైకర్ వసూళ్లపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందుకే రామ్, శర్వా రిస్క్ చేస్తున్నారని అంటున్నారు. ఎంతవరకు ఇద్దరు నిలదొక్కుకుంటారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.