Swetha
చాక్లేట్ బాయ్ రామ్ పోతినేని నుంచి ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. దీనితో రామ్ రకరకాల కథలు ట్రై చేస్తూనే ఉన్నాడు. అలా ఈసారి ఓ డిఫరెంట్ ఫ్యాన్ బాయ్ కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నాడు. అదే ఆంధ్ర కింగ్ తాలూకా. ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ అప్డేట్స్ సినిమా మీద డీసెంట్ ఒపీనియన్ నే క్రియేట్ చేశాయి.

చాక్లేట్ బాయ్ రామ్ పోతినేని నుంచి ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. దీనితో రామ్ రకరకాల కథలు ట్రై చేస్తూనే ఉన్నాడు. అలా ఈసారి ఓ డిఫరెంట్ ఫ్యాన్ బాయ్ కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నాడు. అదే ఆంధ్ర కింగ్ తాలూకా. ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ అప్డేట్స్ సినిమా మీద డీసెంట్ ఒపీనియన్ నే క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను నవంబర్ 28 న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు టీం.
అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ లో కాస్త మార్పులు జరిగాయి. కారణలు ఏమై ఉంటాయో తెలియదు కానీ ఈ సినిమా ప్రీపోన్ అయింది. అంటే నవంబర్ 28 కాకుండా ఓ రోజు ముందుగా నవంబర్ 27న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అనుకున్న దానికంటే ఓ రోజు ముందే ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతుంది. దీనిని బట్టి అర్థంచేసుకోవచ్చు కంటెంట్ మీద టీం కు ఎంత నమ్మకం ఉంది అనేది. ఈసారి రామ్ ఎలా అయినా హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. పైగా ఈ సారి మైత్రీ నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది కాబట్టి హిట్ అయ్యే అవకాశాలు బానే ఉన్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.