Swetha
బాబు అభిమానులకు ఈరోజు బిగ్ డే. దానికి కారణం తెలియంది కాదు. ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా.. రాజమౌళి బాబుని ఎలా చూపించబోతున్నాడా అని అందరి మైండ్స్ లో ఒకటే ప్రశ్నలు. ఇంకొద్ది గంటల్లో ఆ చిక్కుముడులు అన్నీ విడిపోతాయి. ఇన్నాళ్లకు రాజమౌళి సినిమా అనౌన్సుమెంట్ చేయబోతున్నాడు.

బాబు అభిమానులకు ఈరోజు బిగ్ డే. దానికి కారణం తెలియంది కాదు. ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా.. రాజమౌళి బాబుని ఎలా చూపించబోతున్నాడా అని అందరి మైండ్స్ లో ఒకటే ప్రశ్నలు. ఇంకొద్ది గంటల్లో ఆ చిక్కుముడులు అన్నీ విడిపోతాయి. ఇన్నాళ్లకు రాజమౌళి సినిమా అనౌన్సుమెంట్ చేయబోతున్నాడు. ముఖ్యంగా టైటిల్ గ్లిమ్ప్స్ లో ఏమి ఉండబోతుందా అనే అంతా డీకోడ్ చేయడం స్టార్ట్ చేసారు.
రాజమౌళి ఆలోచనలు ఎప్పుడు ఎవరికీ అంతు చిక్కవు. నరులెవరు నడవనిది ఆ రూట్ లో నేను నడిచెదరో అన్నట్లు.. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా తో వస్తాడు. . ఈసారి గ్లింప్స్ లో సరికొత్త విజువల్స్ కనిపించబోతున్నాయని, కథని చూచాయిగా చెప్పబోతున్నాడని.. మహేష్, ప్రియాంక ఈ మూడు పాత్రల్నీ ఈ గ్లింప్స్ లో చూపించబోతురని, రామాయాణానికి సంబంధించిన కొన్ని రిఫరెన్సులూ కనిపించే ఛాన్స్ వుందని అంటున్నారు.
గ్లింప్స్ కోసం ఓ ఈవెంట్ చేస్తూ దాన్ని ఓటీటీకి అమ్మారంటే… ఆ గ్లింప్స్ లో చాలా దమ్ముండాలి. అది రాజమౌళి సినిమాలలో ఆటో మాటిక్ గా ఉంటూనే ఉంటాయి. రాజమౌళి ఈసారి ఏం చూపించబోతున్నాడో టోటల్ ఇండియా అంతా ఎదురుచూస్తుంది. జక్కనం చేయబోయే మ్యాజిక్ ఎలా ఉండబోతుందో ఇంకొద్ది గంటల్లో తెలిసిపోతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.