Swetha
మరో వారం వచ్చేసింది.. ఈ వారం థియేటర్లో చిన్న సినిమాలు చాలానే రాబోతున్నాయి. వీటిలో అల్లరి నరేశ్ '12ఏ రైల్వేకాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే', రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం అనే సినిమాలు రానున్నాయి. ఇవి కాకుండా ఓ రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రానున్నాయి. ఇక వీటిలో ఏ ఏ సినిమాలు ప్రేక్షకులను థియేటర్ వరకు రప్పిస్తాయో చూడాలి.

మరో వారం వచ్చేసింది.. ఈ వారం థియేటర్లో చిన్న సినిమాలు చాలానే రాబోతున్నాయి. వీటిలో అల్లరి నరేశ్ ’12ఏ రైల్వేకాలనీ’, ప్రియదర్శి ‘ప్రేమంటే’, రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం అనే సినిమాలు రానున్నాయి. ఇవి కాకుండా ఓ రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రానున్నాయి. ఇక వీటిలో ఏ ఏ సినిమాలు ప్రేక్షకులను థియేటర్ వరకు రప్పిస్తాయో చూడాలి. ఇక ఓటిటి విషయానికొస్తే ఇక్కడ చాలా సినిమాలు , వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్నాయి. థియేటర్ రిలీజ్ లైన అప్సెట్ చేస్తాయేమో కానీ.. ఓటిటి రిలీజ్ లు మాత్రం ప్రేక్షకులను అసలు అప్సెట్ చేయవు. మరి ఈ వారం ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోయే సినిమాలేంటో చూసేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ :
బ్లాక్ టూ బ్లాక్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 17
బేబ్స్ (ఇంగ్లీష్ చిత్రం) – నవంబరు 17
షాంపేన్ ప్రాబ్లమ్స్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 19
బైసన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) – నవంబరు 21
ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 21
హౌమ్ బౌండ్ (హిందీ మూవీ) – నవంబరు 21
డైనింగ్ విత్ ద కపూర్స్ (హిందీ రియాలిటీ షో) – నవంబరు 21
అమెజాన్ ప్రైమ్:
ద మైటీ నెన్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 19
ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబరు 21
జీ5 :
ద బెంగాల్ ఫైల్స్ (హిందీ మూవీ) – నవంబరు 21
హాట్‌స్టార్ :
ల్యాండ్ మ్యాన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 17
నైట్ స్విమ్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 19
ద రోజెస్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 20
నాడు సెంటర్ (తమిళ సిరీస్) – నవంబరు 20
అజ్‌టెక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 23
సన్ నెక్స్ట్ :
ఉసిరు (కన్నడ సినిమా) – నవంబరు 21
ఈ సినిమాలు కాకుండ వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.