iDreamPost
android-app
ios-app

OTT లో జాన్వీ కపూర్ కొత్త సినిమా.. ఎక్కడంటే !

  • Published Nov 17, 2025 | 11:18 AM Updated Updated Nov 17, 2025 | 11:18 AM

తెలుగు వారికి కూడా బాగా సుపరిచితమైన హీరోయిన్ జాన్వీ కపూర్. ఇప్పుడు ఈ అమ్మడు నటించిన ఓ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో ఉన్న మూవీనే అది. ఆ సినిమా పేరు 'హోమ్ బౌండ్'. ఈ సినిమా థియేటర్ ఎంట్రీ కంటే ముందే న్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్లే చేశారు.

  • Published Nov 17, 2025 | 11:18 AMUpdated Nov 17, 2025 | 11:18 AM
OTT లో జాన్వీ కపూర్ కొత్త సినిమా.. ఎక్కడంటే !

తెలుగు వారికి కూడా బాగా సుపరిచితమైన హీరోయిన్ జాన్వీ కపూర్. ఇప్పుడు ఈ అమ్మడు నటించిన ఓ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో ఉన్న మూవీనే అది. ఆ సినిమా పేరు ‘హోమ్ బౌండ్’. ఈ సినిమా థియేటర్ ఎంట్రీ కంటే ముందే న్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్లే చేశారు. అక్కడ దీనికి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది.

సెప్టెంబర్ 26న ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఎన్నో సమస్యలు దాని పరిష్కారాలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నవంబర్ 21 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ఇద్దరు ఫ్రెండ్స్. వీరిద్దరూ ముస్లిం వర్గానికి చెందిన వారవ్వడంతో చిన్నపటినుంచి సమాజంలో అవమానాలు , అణచివేతలకు గురవుతారు. దీనితో ఓ మంచి పదవిలో ఉండే ఉద్యోగాన్ని చేయాలనీ అనుకుంటారు. పోలీస్ కానిస్టేబుల్ అయితే వారికీ గౌరవం లభిస్తుందని అనుకుంటారు. రిజల్ట్స్ లేట్ అవ్వడంతో ఈలోపు ఇషాన్ ఉద్యోగంలో… విశాల్ జాన్వీ కోసం కాలేజ్ లో జాయిన్ అవుతారు. కట్ చేస్తే ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య గొడవలు అవుతాయి. ఆ తర్వాత ఏమైంది ? వారికి ఎందుకు గొడవలు వస్తాయి ? అనుకున్నది సాధించారా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.