Swetha
విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన సినిమా బైసన్. ఈ సినిమాకు తమిళ రాష్ట్రాల్లో వచ్చినంత రెస్పాన్స్ తెలుగులో రాలేదు. కానీ ఓటిటి లోకి వచ్చిన తర్వాత మాత్రం మంచి రెస్పాన్స్ ఏ వచ్చేలా ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మరి ఎప్పుడు వస్తుంది?

విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన సినిమా బైసన్. ఈ సినిమాకు తమిళ రాష్ట్రాల్లో వచ్చినంత రెస్పాన్స్ తెలుగులో రాలేదు. కానీ ఓటిటి లోకి వచ్చిన తర్వాత మాత్రం మంచి రెస్పాన్స్ ఏ వచ్చేలా ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మరి ఎప్పుడు వస్తుంది? ఈ సినిమా స్టోరీ ఏంటి అనే విషయానికొస్తే..
ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే.. తమిళనాడుకు చెందిన కబడ్డీ క్రీడాకారుడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా బైసన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ అంతా కూడా 1990ల కాలంలో సాగుతుంది. ధ్రువ్ విక్రమ్ జపాన్‌లో జరుగుతున్న 12వ ఆసియా క్రీడలకు సెలెక్ట్ అవుతాడు.దీనితో గ్రామం మొత్తం సంతోషంలో ఉంటారు. కానీ, కొన్ని కారణాల వల్ల అతను గ్రౌండ్ లోకి అడుగుపెట్టే అవకాశం కోల్పోతాడు. దీనితో అతను నిరాశకు గురవుతాడు. అలాంటి టైం లో మనతి గణేశన్ ఏమి చేసాడు. అసలు ఎందుకు అతను ఆడలేకపోతాడు. ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఇక ఈ సినిమా . బైసన్ నవంబర్ 21, 2025న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ కాకుండా చూడండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.