iDreamPost
android-app
ios-app

ప్రభాస్ నుంచి షాకింగ్ అప్డేట్.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్

  • Published Nov 15, 2025 | 4:31 PM Updated Updated Nov 15, 2025 | 4:31 PM

ప్రస్తుతం డార్లింగ్ తీస్తున్న సినిమాల గురించి తెలియనిది కాదు. కాస్త కూడా గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత మరొకటి లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు కానీ.. స్క్రిప్ట్స్ మాత్రం రెడీగా ఉన్నాయి. వీటిలో మరికొద్ది నెలల్లో రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో ఫ్యాన్స్ అంత ఎప్పుడెప్పుడు ఈ సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

  • Published Nov 15, 2025 | 4:31 PMUpdated Nov 15, 2025 | 4:31 PM
ప్రభాస్ నుంచి షాకింగ్ అప్డేట్.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్

ప్రస్తుతం డార్లింగ్ తీస్తున్న సినిమాల గురించి తెలియనిది కాదు. కాస్త కూడా గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత మరొకటి లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు కానీ.. స్క్రిప్ట్స్ మాత్రం రెడీగా ఉన్నాయి. వీటిలో మరికొద్ది నెలల్లో రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో ఫ్యాన్స్ అంత ఎప్పుడెప్పుడు ఈ సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు డార్లింగ్ నుంచి ఓ షాకింగ్ అప్డేట్ వచ్చింది.

ఉన్న సినిమాల నుంచి అప్డేట్స్ ఎదురుచూస్తున్న క్రమంలో.. డార్లింగ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. అదేంటంటే కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ డైరక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడట. స్టార్ డైరెక్టర్స్ తో సినిమా తీసిన పాన్ ఇండియా హీరో ఇప్పుడు ఓ కొరియోగ్రాఫర్ తో సినిమా తీయబోతున్నాడంటే అందరికి ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇది నిజమే అని బాలీవుడ్ మీడియా చెప్తుంది.

పాన్ ఇండియా కు సెట్ అయ్యే కథను రాసుకున్నాడట ప్రేమ్ రక్షిత్. దానికి ప్రభాస్ అయితేనే సూట్ అవుతాడని.. ఇది ప్రభాస్ కు చెప్పగా ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రభాస్ ఎప్పుడు కొత్త వారికి ఛాన్స్ లు ఇస్తూ ఉంటాడు. బాహుబలి లాంటి సక్సెస్ తర్వాత సుజీత్ కు కూడా ఇలానే ఛాన్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ కూడా ఛాన్స్ ఇస్తాడని వచ్చే కథనాలతో ఎలాంటి సందేహం లేకపోవచ్చు. దీని గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.