Swetha
మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్నా సినిమా మీద ఎలాంటి హైప్ ఉందొ తెలియంది కాదు. మూవీ స్టార్ట్ చేసిన ఇన్ని రోజులకు ఓ ఈవెంట్ ను ఎరేంజ్ చేసి.. సినిమా గురించి అఫీషియల్ అప్డేట్స్ అనౌన్స్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కు సంబందించిన ప్రతిదీ రాజమౌళి దగ్గరుండి చూసుకున్నారు. పైగా దీనికోసం రెండు రోజుల ముందు నుంచే వర్క్ షాప్ ను కూడా కండక్ట్ చేశారు.

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్నా సినిమా మీద ఎలాంటి హైప్ ఉందొ తెలియంది కాదు. మూవీ స్టార్ట్ చేసిన ఇన్ని రోజులకు ఓ ఈవెంట్ ను ఎరేంజ్ చేసి.. సినిమా గురించి అఫీషియల్ అప్డేట్స్ అనౌన్స్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కు సంబందించిన ప్రతిదీ రాజమౌళి దగ్గరుండి చూసుకున్నారు. పైగా దీనికోసం రెండు రోజుల ముందు నుంచే వర్క్ షాప్ ను కూడా కండక్ట్ చేశారు. ఈవెంట్ కు సంబంధించి ప్రోస్ కాన్స్ కూడా జక్కన్న ఓ వీడియో రూపంలో రివీల్ చేసేసారు. దీనితో ఈవెంట్ మీద అంచనాలు పెరిగిపోయాయి.
అసలు ఈ ఈవెంట్ లో ఎలాంటి కంటెంట్ ఉండబోతుందా అనేది అందరి ప్రశ్న. గ్లింప్స్ వస్తుందా.. టీజర్ వస్తుందా.. ఆ కంటెంట్ మూడు నిమిషాలు వుంటుందా? టైటిల్ తో పాటు విడుదల తేదీ కూడా అనౌన్స్ చేస్తారా? అసలు ఎంత సేపు ఈవెంట్ వుంటుంది. ఈవెంట్ లో స్టేజ్ మీద ఎవరెవరు మాట్లాడబోతున్నారు. ఏమైనా మ్యూజిక్ కన్సర్ట్ వుంటుందా? అని బాబు అభిమానులు బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు.
కొన్ని లక్షల మంది ఈ ఈవెంట్ కు అటెండ్ అవ్వబోతున్నారు. వారిని అప్సెట్ చేయకుండా ఎంగేజ్ చేయాలంటే చాలా రకాల ఈవెంట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఒక ఈవెంట్ కె ఈ రేంజ్ లో హడావిడి చేస్తుంటే నెక్స్ట్ రాబోయే అప్డేట్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయన్నది చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈవెంట్ లో ఎలాంటి కంటెంట్ ఉంటుందో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.